Homeతెలంగాణధర్పల్లిలో ట్రాయ్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన...

ధర్పల్లిలో ట్రాయ్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ట్రాయ్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, టెలికాం వినియోగదారుల హక్కులు, ఫిర్యాదుల పరిష్కారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాయ్ తెలంగాణ ప్రాంతీయ ముఖ్య అధికారి ప్రభాకర్ రావు విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు. పాఠశాల ప్రిన్సిపల్ పి. శ్రీనివాస్ సైబర్ భద్రత ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి ఎస్సై, సర్పంచ్, ఉపసర్పంచ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్‌టెల్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి…

0
నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి రైల్వే ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్, వన్యప్రాణుల కోసం అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ విజ్ఞప్తి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా :...

లింబాద్రిగుట్టకు భక్తుల కోసం ఆర్మూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు…

0
లింబాద్రిగుట్టకు భక్తుల కోసం ఆర్మూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్: కే. నగేష్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్మూర్ డిపో నుంచి టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో...

వాడి గ్రామంలో ఘనంగా శ్రీశ్రీ గురుగంగాధర్ స్వాముల వారి గురుపూజ ఆరాధన ఉత్సవాలు…

0
వాడి గ్రామంలో ఘనంగా శ్రీశ్రీ గురుగంగాధర్ స్వాముల వారి గురుపూజ ఆరాధన ఉత్సవాలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలం వాడి గ్రామంలో శ్రీశ్రీ గురుగంగాధర్...

లింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు…

0
లింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టిన భీమ్‌గల్ పురపాలక సంఘం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం భీమ్‌గల్ పురపాలక...

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష…

0
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష... వైద్య ఆరోగ్యశాఖలోని జాతియ ఆరోగ్య కార్యక్రమాలపై జూమ్ ద్వారా సమీక్ష సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ మరియు జాయింట్ డైరెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

Translate »
error: Content is protected !!