Homeతెలంగాణజాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష...

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష…

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష…

వైద్య ఆరోగ్యశాఖలోని జాతియ ఆరోగ్య కార్యక్రమాలపై జూమ్ ద్వారా సమీక్ష సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ మరియు జాయింట్ డైరెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులందరూ మీ ప్రమాదం ద్వారా లాగిన్ కావాలి, ప్రతి రోజు సమయానికి హాజరుకావాలని అన్నారు. నీ ప్రమాణంలో గైర్హాజరు అవుతున్న ఉద్యోగులందరూ వెంటనే యాప్ లో లాగిన్ కావాలన్నారు. ఎవరికైతే షో కాజు నోటీసులు వచ్చినాయో ఆ ఉద్యోగులందరూ వివరణను సంబంధిత జిల్లా వైద్యాధికారికి అందజేయాలన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్లు భాగంగా అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, అయ్యయ్యో పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలనిపి0రిజిస్టర్ కావాలని అన్నారుమాతా శిశు ఆరోగ్యము మరియు పోషకాహారం పై మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీల పరీక్షలు ,గర్భిణీ స్త్రీల నమోదు, పరీక్షల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ శస్త్ర చికిత్సలను తగ్గించే సాధారణ ప్రసవాలను పెంచాలన్నారు. సెకండరీ మరియు

టెరీషియరీ ఆసుపత్రులతో సమన్వయం కలిగి ఉండి సాధారణ ప్రసవాలు పెంచాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులందరూ ప్రణాళికతో ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలన్నారు. ఆరోగ్య మహిళ ద్వారా 18 సంవత్సరాల నిండిన మహిళలందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే అవసరమైన వారిని రిఫర్ చేయాలన్నారు.అదే విధంగా మాతా శిశు మరణాలను తగ్గించాలన్నారు. పి సి పి ఎన్ డి టి యాక్ట్ ప్రకారం అన్ని ఆసుపత్రుల్లో ఎఫ్ ఫారం ఆడిట్ నిర్వహించాలని, అన్నారు. హెచ్ పి వి వాక్సినేషన్ లో జిల్లా 85% పూర్తి చేశారని, మిగతా పెండింగ్ హెచ్ పి వి టీకాలను ఈ నెల చివరి వరకు 100% సాధించాలన్నారు. పోషకార లోపంతో బాధపడే పిల్లలందరినీ ఎన్ఆర్సి లో చికిత్స అందించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ వారి సమన్వయంతో శ్యామ్ మామ్ పిల్లలకు చికిత్స అందించాలన్నారు. రాష్ట్రీయ కిశోర సురక్ష కార్యక్రమంలో భాగంగా కిషోర్ బాలికల స్నేహపూర్వక కేంద్రం ద్వారా కిషోర బాలికలందరినీ నమోదు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి చికిత్స అందించాలన్నారు. జీవనశైలి వ్యాధుల గుర్తింపు, పరీక్షల నిర్వహణ, చికిత్స అందించడం, అవసరమైన వారిని ఉన్నత ఆసుపత్రులకు చికిత్స కోసం పంపించడం లాంటివి చేయాలన్నారు. పిహెచ్సిలా వారిగా కంటి పరీక్షలు మరియు క్యాటరాక్ట్ పరీక్షలు విస్తృతంగా నిర్వహించి ప్రజల కంటి ఆరోగ్యం కాపాడాలన్నరు .డెంగీ వ్యాధిగ్రస్తులను పాజిటివ్ గా గుర్తించిన వెంటనే యాక్షన్ టేకెన్ చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న యాక్షన్ టేకెన్ పూర్తి చేయాలన్నారు.ఆర్ డి టి మరియు టీ హబ్ ల్యాబ్ పరీక్షలు కాకుండా అనుమానిత జ్వరం వచ్చిన వ్యక్తుల వద్ద నుండి వైద్య సిబ్బంది రక్తపూత నమూనాలను సేకరించాలన్నారు. ప్రస్తుతం మనకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని మొదటి ప్రాధాన్యతగా టిబి ఎంబీఏ ద్వారా క్షయ వ్యాధిగ్రస్తులకు అన్ని రకాల సేవలు అందించాలన్నారు పోషకాహార కిట్టులను క్షయవ్యాధిగ్రస్తులకు అందించాలని అన్నారు. క్షయ వ్యాధిగ్రస్తుల గుర్తింపు పకడ్బందీగా నిర్వహించి నూతన క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించాలన్నారు. ఎండిఆర్ తీవ్రతను తగ్గించి చికిత్స అందించాలన్నారు. వ్యాక్సిన్ ల ద్వారా వ్యాధులను నియంత్రించే విపిడి ద్వారా శాంపుల్స్ సేకరణ చేసి ఐపిఎం నకు 72 గంటల్లో పంపాలి అన్నారు. టీకాల నమోదును 24 గంటల్లో ఆన్లైన్లో నమోదు చేయాలి అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నుండి హెచ్ఎమ్ఐ ఎస్ నివేదికలను పంపాలని అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్లలో రోగుల సంఖ్యను పెంచాలన్నారు. 14416 అనే టెలి మానస్ టోల్ ఫ్రీ నంబర్ నకు అనవసర కాల్స్ చేయకుండా చూడాలన్నారు.ఈ ఆరోగ్యం, ఈ సంజీవని ద్వారా వైద్య సేవలను విస్తృతంగా పెంచాలన్నారు. వాతావరణం లో ఉష్ణోగ్రత ల వల్ల మానవ ఆరోగ్యం నాకు కలిగే అనర్ధాలు ఎదుర్కొనుటలో భాగంగా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో హీట్ స్ట్రోక్ నిర్వహణ వార్డును ఏర్పాటు చేయాలన్నారు. హెపటైటిస్ బి మరియు సి నిర్ధారణ పరీక్షలను పెంచాలని అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా హెల్త్ కేర్ వర్కర్స్ కు హెపటైటిస్ టీకాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్లలో రోగిల సంఖ్యను పెంచాలని, తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ లో నిర్ధారణ పరీక్షలు పెంచాలని, సంకల్ప కార్యక్రమం కి సంబంధించి ప్రతిరోజు నివేదికలను పంపించాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ  మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్ శస్త్ర చికిత్సలను తగ్గించే సాధారణ ప్రసవాలను పెంచాలని, డెలివరీ పాయింట్లను గుర్తించి వాటికి అనుబంధంగా పిహెచ్సి లను సిద్ధం చేసి ఈ డి డి జాబితాలలో ఉన్న గర్భిణీ స్త్రీలను 9 నెలలు నిండిన లేదా ఈ డి డి కి 15 రోజుల ముందు ప్రసవానికి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రమాదకర లక్షణాలు గల గర్భిణీలను ముందే గుర్తించాలని ప్రతిరోజూ వారిని ఫోన్ ద్వారా ఫాలో అప్ చేయాలన్నారు. అర్హులైన జాబితా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి వద్ద ఉండాలని అన్నారు, అన్ని ఏరియా ఆసుపత్రిలో, సిహెచ్సిలు, 24 * 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలను పెంచాలని అన్నారు. రక్తహీనత గల గర్భిణీలను మందే గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలని, డివిజన్లో వారీగా ఉన్న మార్పు సభ్యులు ఈడిడి జాబితా ఆధారంగా గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి పిలవాలన్నారు.జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, పిహెచ్సి వైద్యాధికారులు వారి వారి పరిధిలో లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. హెచ్పీవీ టీకాలను 100% ఇవ్వాలని, క్షయ ముక్త భారత ఆబియాన్లో భాగంగా క్షయవ్యాదిగ్రస్తులకు పోషకాహార కిట్టులను స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇప్పించాలన్నారు. మీ ప్రమాణంలో హాజరు నమోదు చేయాలన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ సికందర్ నాయక్ ,డాక్టర్ రవీందర్ , డాక్టర్ విద్య,ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అశోక్, డాక్టర్ అంజన ,డాక్టర్ వెంకన్న డాక్టర్ కీర్తి,డాక్టర్ వెంకటేష్, డాక్టర్ భార్గవి, డాక్టర్ అజ్మల్,డాక్టర్ శిఖర, డాక్టర్ నవ్య, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రావ్య,ఎస్ ఓ రాజేశ్వర్,ఫార్మసీ అధికారి నారాయణ, డి హెచ్ ఈలు ఘనపూర్ వెంకటేశ్వర్లు,మనోహర్, డిపిఓ విశాల , సచిన్, తరుణ్ , వివిధ పీహెచ్సీల వైద్యాధికారులు,ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

లింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు…

0
లింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టిన భీమ్‌గల్ పురపాలక సంఘం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం భీమ్‌గల్ పురపాలక...

అయ్యప్ప స్వామి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

0
అయ్యప్ప స్వామి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు : అయ్యప్ప స్వామి దయ, ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని ఏడో...

గంగాధర్ కుటుంబానికి అండగా నిలిచిన అంబేద్కర్ యువజన సంఘం…

0
గంగాధర్ కుటుంబానికి అండగా నిలిచిన అంబేద్కర్ యువజన సంఘం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.. ఇది మా సామాజిక బాధ్యత: మండల అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా...

ఇందల్వాయిలో కార్తీక పౌర్ణమి వేడుకలకు ఏర్పాట్లు.. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత పనులు…

0
 ఇందల్వాయిలో కార్తీక పౌర్ణమి వేడుకలకు ఏర్పాట్లు.. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత పనులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక పౌర్ణమి వేడుకలను విజయవంతం చేయాలి: విడిసి చైర్మన్ రియాజ్... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్...

ఆర్మూర్ నియోజకవర్గంలో నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనులు త్వరలో ప్రారంభం…

0
ఆర్మూర్ నియోజకవర్గంలో నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనులు త్వరలో ప్రారంభం... రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆర్మూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ ప్రజల...

Translate »
error: Content is protected !!