Homeఇందల్వాయి మండల్ఘనంగా పోస్టల్ ఉద్యోగి అబ్దుల్ సత్తార్ పదవీ విరమణ వీడ్కోలు వేడుక...

ఘనంగా పోస్టల్ ఉద్యోగి అబ్దుల్ సత్తార్ పదవీ విరమణ వీడ్కోలు వేడుక…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ హెడ్ ఆఫీస్ పరిధిలోని ఇందల్వాయి ఆర్‌ఎస్‌ఓ పరిధికి చెందిన గన్నారం డివిజన్ డీపీఎం అబ్దుల్ సత్తార్ పదవీ విరమణ సందర్భంగా ఇందల్వాయి సబ్ పోస్టాఫీస్‌లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు సహచర ఉద్యోగులు, అభిమానులు అబ్దుల్ సత్తార్‌ను శాలువాలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. పోస్టల్ శాఖలో ఎన్నో సంవత్సరాలుగా బ్రాంచ్ పోస్టాఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించిన ఆయన సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.

2017లో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో నరేంద్ర సింగ్ సుమత్ చేతుల మీదుగా జాతీయ స్థాయి అవార్డును అందుకోవడం ఆయన సేవలకు గుర్తింపుగా నిలిచిందని సహచరులు గుర్తుచేశారు.

అబ్దుల్ సత్తార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సహచర ఉద్యోగులు, గన్నారం, ఇందల్వాయి గ్రామాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.

పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబంతో కలిసి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలని గ్రామస్తులు, అభిమానులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

లింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు…

0
లింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టిన భీమ్‌గల్ పురపాలక సంఘం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం భీమ్‌గల్ పురపాలక...

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష…

0
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష... వైద్య ఆరోగ్యశాఖలోని జాతియ ఆరోగ్య కార్యక్రమాలపై జూమ్ ద్వారా సమీక్ష సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ మరియు జాయింట్ డైరెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

అయ్యప్ప స్వామి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

0
అయ్యప్ప స్వామి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు : అయ్యప్ప స్వామి దయ, ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని ఏడో...

గంగాధర్ కుటుంబానికి అండగా నిలిచిన అంబేద్కర్ యువజన సంఘం…

0
గంగాధర్ కుటుంబానికి అండగా నిలిచిన అంబేద్కర్ యువజన సంఘం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.. ఇది మా సామాజిక బాధ్యత: మండల అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా...

ఇందల్వాయిలో కార్తీక పౌర్ణమి వేడుకలకు ఏర్పాట్లు.. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత పనులు…

0
 ఇందల్వాయిలో కార్తీక పౌర్ణమి వేడుకలకు ఏర్పాట్లు.. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత పనులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక పౌర్ణమి వేడుకలను విజయవంతం చేయాలి: విడిసి చైర్మన్ రియాజ్... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్...

Translate »
error: Content is protected !!