Homeఇందూరుప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది...

ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది…

ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది

అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

ఇందూరు : ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం భారత రాజ్యాంగమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ సంవిధాన్ ప్రచార దళ్ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పులాంగ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రచార రథాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడమే కాకుండా, దాని గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి తెలియజేయడం ఎంతో ముఖ్యమన్నారు. 2015 నుంచి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితంతో అనుబంధం ఉన్న ఐదు ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన వారసత్వానికి గౌరవం కల్పించారని తెలిపారు. రాజ్యాంగం దేశానికి దిక్సూచి కాగా, ప్రజాస్వామ్యం దేశానికి ప్రాణవాయువు అని అన్నారు.

ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని పిలుపునిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం కలిగిన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఇందిరమ్మ భీమా పథకం – ప్రతి కుటుంబానికి భరోసా గట్టు మురారి…

0
ఇందిరమ్మ భీమా పథకం – ప్రతి కుటుంబానికి భరోసా గట్టు మురారి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ భీమా పథకాన్ని మన గ్రామంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం...

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లపరిధులపునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలి…

0
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లపరిధులపునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డీజీపీకి ఎమ్మెల్యే డా.ఆర్. భూపతిరెడ్డివిజ్ఞప్తి.ఇందల్వాయి పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరిన...

భీంగల్‌లో వైభవంగా శ్రీ కార్తీక కోటి భక్తి దీపోత్సవం…

0
భీంగల్‌లో వైభవంగా శ్రీ కార్తీక కోటి భక్తి దీపోత్సవం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ ప్రాంగణంలో శ్రీరామ సేవ మండలి వేముగల్లు ఆధ్వర్యంలో, యోగా మిత్ర...

CMRF అందజేత, మానాల మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు…

0
CMRF అందజేత, మానాల మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు... త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా: కమ్మర్పల్లి మండల కేంద్రంలో సిరిమల్ల నందిని కి మంజూరు అయిన 10500 రూపాయల...

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి…

0
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతిని దళిత, బహుజన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి...

Translate »
error: Content is protected !!