Homeనిజామాబాద్ జిల్లా వార్తలుతెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా  ప్రొఫెసర్...

తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా  ప్రొఫెసర్ పి. కనకయ్య నియామకం 

తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు ఆదేశాల మేరకు ప్రొఫెసర్ పి. కనకయ్యను తెలుగు అధ్యయన శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా నియమిస్తూ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేసారు. ఈరోజు ప్రొఫెసర్ పి. కనకయ్య వైస్ ఛాన్సలర్ చేతులు మీదుగా నియామకపత్రం అందు కున్నారు.ప్రొఫెసర్ పి. కనకయ్య గతంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా, అకాడెమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ , ప్రిన్సిపాల్ గా,డీన్ గా,అడ్మిషన్స్ డైరెక్టర్ గా , ఇంకా అనేక అడ్మినిస్ట్రేషన్ పదవులు విజయవంతంగా పూర్తి చేసినా రు. ప్రస్తుతం సీనియర్ ప్రొఫెసర్ గా వివిధ సేవలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వైస్ ఛాన్సల ర్ మరియు రిజిస్ట్రా ర్ గార్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే తనను అభినందించిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాని కి ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

Translate »
error: Content is protected !!