Homeఆరోగ్యంక్షయ రహిత నిజామాబాద్ మనందరి లక్ష్యం

క్షయ రహిత నిజామాబాద్ మనందరి లక్ష్యం

క్షయ రహిత నిజామాబాద్ మనందరి లక్ష్యం

నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో TBMBA 2.0 కార్యక్రమంపై మెడికల్ ఆఫీసర్లు మరియు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (MLHPs) కు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా టిబి అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి మరియు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవంతి పాల్గొని TBMBA 2.0 కార్యక్రమంలోని ముఖ్య అంశాలపై శిక్షణ అందించారు.

ఈ శిక్షణలో ట్యూబర్‌క్యులోసిస్ (TB) వ్యాధి తొందరగా గుర్తించడం, సరైన చికిత్స అందించడం, రోగుల ఫాలోఅప్ నిర్వహించడం, మరియు హై రిస్క్ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. అలాగే గ్రామ మరియు వార్డు స్థాయిలో ఆరోగ్య సిబ్బంది చేపట్టాల్సిన చర్యలు, నివేదికల సమర్పణ విధానం గురించి కూడా తెలియజేశారు.

జిల్లాలో TB నిర్మూలన లక్ష్యంగా ప్రతి ఆరోగ్య సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్య సిబ్బంది తమ సేవలను మరింత మెరుగుపరచి TB నియంత్రణలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు రెండవ విడత ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జీవనశైలి వ్యాధుల పై నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించడం మరియు ఏప్రిల్ ఆరవ తేదీ నుండి 11వ తేదీ వరకు జాతి ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించి విజయవంతం చేయాలని ఆదేశించారు.కీటక జనీతవ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ వినయ్ కుమార్  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో కీటక జనత వ్యాధుల 30 రోజుల ప్రణాళిక పై వివరించారుఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు, డిపిఓ విశాల రాణి, డిహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోర్తాడ్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం: 13 మందికి తీవ్ర గాయాలు.. బాలుడి పరిస్థితి విషమం…

0
మోర్తాడ్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం: 13 మందికి తీవ్ర గాయాలు.. బాలుడి పరిస్థితి విషమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్. కే నగేష్ ... నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మోర్తాడ్ మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైరవిహారం...

బడా భీంగల్‌లో యూరియా కోసం రైతుల ధర్నా…

0
బడా భీంగల్‌లో యూరియా కోసం రైతుల ధర్నా... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ బడా భీంగల్, ఆగస్టు 27: పంటలను కాపాడుకునేందుకు అవసరమైన యూరియాను సకాలంలో అందించాలని డిమాండ్ చేస్తూ బడా భీంగల్ గ్రామంలోని...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ…

0
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ  నియోజకవర్గ అభివృద్ధి పై చర్చ   సీఎం ను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ...

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

Translate »
error: Content is protected !!