Homeతెలంగాణవీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్...

వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్…

వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్..

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ చలిమెల శ్రీనివాస్ సూచించారు. గ్రామంలోని పలు వీధులు, కాలనీల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలను ఒంటరిగా బయటకు పంపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కుక్కలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకుండా, వాటికి దూరంగా ఉండాలని గ్రామ ప్రజలకు సూచించారు.

కుక్కల బెడదను అరికట్టేందుకు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని సర్పంచ్ చలిమెల శ్రీనివాస్ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వీధి కుక్కల నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు.

అదేవిధంగా ఎవరైనా కుక్కకాటుకు గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకోవాలని కోరారు. ప్రజల భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, గ్రామంలో కుక్కల బెడదను పూర్తిగా నివారించేందుకు  చర్యలు చేపడతామని సర్పంచ్ చలిమెల శ్రీనివాస్ తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

మరుగుతున్న మహాసముద్రం…

0
మరుగుతున్న మహాసముద్రం 'ఎల్ నినో'తో పొంచి ఉన్న పెను ముప్పు ప సిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు 1877 రికార్డు బద్దలుకొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ సమతుల్యత భారీగా గతితప్పే...

ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు…

0
ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో పిచ్చికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు...

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్…

0
ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడిన ఆరుగురు నిందితులు అరెస్ట్.. కాపర్ కాయిల్స్, వాహనాలు, చోరీకి ఉపయోగించిన...

భీంగల్ టౌన్ కాంగ్రెస్ కార్యవర్గం ఏర్పాటు…

0
భీంగల్ టౌన్ కాంగ్రెస్ కార్యవర్గం ఏర్పాటు... భీంగల్‌లో కాంగ్రెస్ నూతన కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కాంగ్రెస్ కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్...

Translate »
error: Content is protected !!