సాoపల్లి గ్రామంలో ఘనంగా పెద్దఅమ్మ తల్లి బోనాల పండుగ
ఆదివారం : 12/04/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సాoపల్లి గ్రామం లో పెద్ద అమ్మతల్లి బోనాల పండగ గ్రామం లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.గ్రామం లో పంటలు బాగా పండాలని చిన్నలు,పెద్దలు.. సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు.





















