Homeతెలంగాణలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం

ఆదివారం : 26/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా నంబి వాసుదేవా చార్యులు,వంగల వేణు గోపాల్, నీలవేణి లు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ హిందూ మతం గొప్పతనం,హిందువుల్లో ఐక్యత, భారత దేశ చరిత్రలో ముఖ్యమైన వ్యక్తుల గురించి వివరించారు. హిందువులు ఐక్యంగా ఉంటేనే హిందువులకు మనుగడ అని, కులాలకు అతీతంగా హిందువులు అందరూ కలిసి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నంబి వాసుదేవా చార్యులు,వంగల వేణు గోపాల్, నీలవేణి,సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్,వీడీసీ చైర్మన్ గంగాధర్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు ఆభరణాలు సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా.....

0
అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు... ఆభరణాలు సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా... కన్నులపండుగగా శోభాయాత్ర... ఇందూరు: వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్...

స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 

0
స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  ఇందూరు: జనగణన 2027 లో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం నగరంలోని తన...

జిల్లా మీసేవ ఫెడరేషన్ సమావేశం విజయవంతం… కమిషన్ పెంపుకు కృతజ్ఞతలు,కొత్త కేంద్రాలకు బ్రేక్ ..జిల్లా మీసేవ ఫెడరేషన్ అధ్యక్షులు సితారే...

0
జిల్లా మీసేవ ఫెడరేషన్ సమావేశం విజయవంతం… కమిషన్ పెంపుకు కృతజ్ఞతలు,కొత్త కేంద్రాలకు బ్రేక్ .. జిల్లా మీసేవ ఫెడరేషన్ అధ్యక్షులు సితారే క్షవీన్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మీసేవ ఫెడరేషన్ ఆధ్వర్యంలో...

నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0
నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం : 26/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలంలో, నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం...

ఆప్ దాని సూత్రాలను అనుసరిస్తే, చద్దా & ఇతరులు పార్టీని విడిచిపెట్టేవారు కాదు: అన్నా హజారే

0
పుణె: రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మరియు ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సభ్యులు బిజెపిలో చేరడానికి పార్టీని విడిచిపెట్టేవారు కాదని సామాజిక కార్యకర్త అన్నా హజారే శనివారం...

Translate »
error: Content is protected !!