నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ వారు నవజాత శిశువుల అండ్ పిల్లల ఉచిత వైద్య శిబిరం
శుక్రవారం : 01/05/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ఇందల్వాయి మండలం లోలం మల్లాపూర్ గ్రామాల్లో నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ వారు నవజాత శిశువుల అండ్ పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు లోలం గ్రామ సర్పంచ్ రామకృష్ణ గౌడ్ ఉప సర్పంచ్ లేశేటి రవి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ జగడం మల్లేష్ మారియు లోలం మల్లాపూర్ గ్రామ ప్రజలు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారు డాక్టర్ నిహారిక మాట్లాడుతూ ఇటువంటి శిబిరాలు ఇంకా ఎన్నో చేయడానికి సహకరించాలని కోరారు























