Homeతెలంగాణగత రెండు సంవత్సరాలుగా మరమ్మత్తులు నడుస్తూ ఉన్న పనులు పూర్తి కాకపోవడం విశేషం

గత రెండు సంవత్సరాలుగా మరమ్మత్తులు నడుస్తూ ఉన్న పనులు పూర్తి కాకపోవడం విశేషం

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం భగత్ సింగ్ కాలనీ 13వ వార్డు లో గ్రామంలోని ప్రధాన రహదారి అయిన బైపాస్ రోడ్డు గత రెండు సంవత్సరాలుగా మరమ్మత్తులు నడుస్తూ ఉన్న పనులు పూర్తి కాకపోవడం విశేషం దీనిపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బైపాస్ రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద రాళ్లు పడి ఉండడం డ్రైనేజీలు ఎక్కడికక్కడ నిలిచిపోయి దోమలతో కాలనీవాసులు అనారోగ్య పాలవుతున్నారని ఎన్నికల అప్పుడే కాలాన్ని కనపడుతుంది నాయకులకు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం మండల బిజెపి అధ్యక్షులు జీర్రా మహిపాల్ కార్యకర్తలతో కలిసి కాలనీ పరిశీలించగా కాలనీవాసులు వారి ఆవేదనని ఆయనతో చెప్పగా జీర్రా మైపాల్ మీడియాతో మాట్లాడుతూ. భగత్ సింగ్ కాలనీ లో ఇంత పెద్ద ఎత్తున సమస్యలు ఉన్న సర్పంచ్ కండ్లకు కనిపిస్తలేవా ఎమ్మెల్యేకు కనిపిస్తలేదా గోసంగి కాలనీ అని చులకనగా చూస్తున్నారా తక్షణమే స్పందించి కాలనీలోని సమస్యలను నెరవేర్చకపోతే కాలనీవాసులతో రోడ్డెక్కి ధర్నాకు దిగే పరిస్థితి తెచ్చుకోకూడదని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు టేడ్డు శంకర్, బీజేవైఎం మండల అధ్యక్షులు దోర్నాల రాజశేఖర్, జ్ఞానేశ్వర్, చంద్రమౌళి, వినోద్, కుమార్, గోనె రాజేశ్వర్, రాజశేఖర్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

0
జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం... శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్  జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర...

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0
ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన...

ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు

0
ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, ఐలాపూర్ గ్రామంలో గత 20 రోజులుగా ఉత్సాహంగా కొనసాగిన ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజుతో ఘనంగా ముగిసింది. ఈ...

Translate »
error: Content is protected !!