Homeతెలంగాణఅన్న‌ద‌మ్ములు కొంద‌రు ఇంట్లో నుంచి చెల్లెలను వెళ్ల‌గొడుతున్నారు.. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ...

అన్న‌ద‌మ్ములు కొంద‌రు ఇంట్లో నుంచి చెల్లెలను వెళ్ల‌గొడుతున్నారు.. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..

అన్న‌ద‌మ్ములు కొంద‌రు ఇంట్లో నుంచి చెల్లెలను వెళ్ల‌గొడుతున్నారు..స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  స్పీచ్ పాయింట్స్…

ప్ర‌జా పాల‌న‌, ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌లో భాగంగా మ‌హిళా వారోత్స‌వాల‌ను నిర్వ‌హించుకుంటున్నాం..

మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా నిల‌బెట్టే అద్భుత‌మైన కార్య‌క్ర‌మం ఇది..

8000 భ‌వ‌నాలకు ఒకే సారి శంకుస్థాప‌న చేస్తున్నాం.. దేశంలోనే ఇది ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలంగాణ ఆడ‌బిడ్డ‌ల ఆశీర్వాధంతో ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డింది..

మ‌హిళ‌ల అభివృద్ధి సాధించిన‌ప్పుడు రాష్ట్రం ఆర్థికంగా నిల‌బ‌డుతుంది..

ప్ర‌భుత్వం చిత్త‌శుద్దితో ప్ర‌య‌త్నం చేస్తోంది..

2023 డిసెంబ‌ర్ 7 న ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత రెండు రోజుల్లోనే ఆర్టీసీలో మ‌హిళ‌ల‌కు ఉచి త ప్ర‌యాణం క‌ల్పించాం.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉచిత ప్రయాణం కోసం 10 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఆర్టీసీకి చెల్లించాం..

మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం వ‌ద్ద‌ని కొంద‌రు రెచ్చ‌గొట్టారు..

మ‌హిళా అభ్యున్న‌తే రాష్ట్ర అభివృద్ధి అని భావించి ఉచిత బస్సు ప్ర‌యాణం ఇస్తున్నాం..

మ‌హిళ‌ల‌పైన కుట్ర‌ను తిప్పి కొట్టి ఉచిత ప్ర‌యాణం కొన‌సాగించాం..

బ‌స్సుల‌కు మ‌హిళ‌ల‌ను య‌జ‌మానుల‌ను చేయాల‌ని 1000 బ‌స్సు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దె కు ఇచ్చేలా చేశాం..

జూన్ 5 న ప‌రేడ్ గ్రౌండ్ లో 553 బ‌స్సుల‌ను ప్రారంభించ‌బోతున్నాం..

సోలార్ ఎన‌ర్జీ అంటే అదానీ, అంబానీ గుర్తుకు వ‌స్తారు..

రాష్ట్ర ప్ర‌భుత్వం 1000 మెగావాట్ల సోలార్ ఎన‌ర్టీ ప్లాంట్ల‌ను మ‌హిళా సంఘాల‌తో ఏర్పాటు చేయిస్తున్నాం..

రిల‌య‌న్స్ వాళ్లు చేసే పెట్రోల్ బంక్ వ్యాపారాన్ని మ‌హిళా స్వ‌యం స‌హాయ సంఘాల‌తో చేయిస్తున్నాం..

మారుమూల గ్రామాల్లోని మ‌హిళ‌లు ఆర్థికంగా నిల‌బ‌డాల‌న్న‌దే ప్ర‌య‌త్నం..

5 ల‌క్ష‌ల వ‌ర‌కు బ్యాంక్ లింకేజీ లోన్లును 10 ల‌క్ష‌ల‌కు పెంచుతున్నాం..

ఇప్పటి వ‌ర‌కు 60 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ లోన్లు అందించాం.

సున్నా వ‌డ్డీ రుణాల కోసం ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 1390 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించింది.

మ‌హిళ‌లు తీసుకున్న ప్ర‌తి రూపాయి ని నిక్చ‌చ్చిగా చెల్లించి ముందుకు వెళ్తున్నారు..

లోన్లు తీసుకున్న వ్యాపారులు అప్పులు ఎగ్గొట్టి పారిపోతున్నారు..

మ‌హిళా సంఘాలు రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకోవాలి..

మండలాల్లో గోడౌన్లు, లాస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవాలి..

100 ఎక‌రాల వ‌ర‌కు భూముల‌ను ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం సిద్ధంగా ఉంది..

రైస్ మిల్లులు, గోడౌన్ల కోసం ప్ర‌భుత్వ భూముల‌ను కేటాయిస్తాం..

ఆడ‌బిడ్డ‌లు ప్ర‌తి గింజ‌కు జ‌వాబుదారిగా ఉంటారు..

ఇక ముందు మిల్లుల గోడౌన్ల‌లో ధాన్యం స్టాక్స్ పెట్టం..

స్వ‌యం స‌హాయ మ‌హిళా సంఘాలు వ‌డ్లు కొనుగోలు చేసి బియ్యం ప్ర‌భుత్వానికి. ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటాం.

రైస్ మిల్లులు, గోడౌన్ల ఏర్పాటు కోసం సున్నా వ‌డ్డీతో బ్యాంక్ లింకేజీ ఏర్పాటు చేసి కావాల్సిన రుణాల‌ను మంజూరు చేస్తాం..

మ‌హిళా సంఘాల‌తో మ‌హిళా శ‌క్తి సూప‌ర్ బ‌జార్లు కార్పొరేట్ త‌ర‌హాలో ఏర్పాటు చేయాలి..

మ‌హిళా శ‌క్తి సూప‌ర్ బ‌జార్ల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా వాటాదారుగా ఉంటుంది..

నాణ్య‌మైన వ‌స్తువుల కోసం మ‌హిళా శ‌క్తి సూప‌ర్ బ‌జార్ లో దొరికేలా ఏర్పాటు చేసుకోవాలి..

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో సూప‌ర్ బ‌జార్ల కోసం ప్ర‌భుత్వ భూముల‌ను చాలా త‌క్కువ ధ‌ర కు లీజు కు ఇస్తాం.

దేశంలోనే బెస్ట్ సూప‌ర్ బ‌జార్లుగా త‌యారు కావాలి..

డీమార్ట్, బిగ్ బజార్ ల కంటే బెస్ట్ గా మ‌హిళా శ‌క్తి సూప‌ర్ బ‌జార్లు ఉండాలి..

రాష్ట్ర ప్ర‌భుత్వం ఆడ‌బిడ్డ‌కు సారె లా చీర‌లు అంద‌జేసింది..

గ‌తంలో ఇచ్చిన చీర‌లు పంట పొలాల్లో పిట్ట‌ల‌ను కొట్ట‌డానికి ఉప‌యోగించారు..

ఇందిర‌మ్మ చీర‌ల‌తో పాల‌పిట్ట‌ల్లా ఆడ‌బిడ్డ‌లు క‌నిపిస్తున్నారు..

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కూడా ఇందిర‌మ్మ చీర‌ల‌ను పంపిణి చేస్తారు..

చిలుక ప‌చ్చ రంగులో ఇందిర‌మ్మ చీర‌లు ఇవ్వ‌బోతున్నాం..

అన్న‌ద‌మ్ములు కొంద‌రు ఇంట్లో నుంచి చెల్లెలను వెళ్ల‌గొడుతున్నారు..

ఈ మ‌ధ్య రాజ‌కీయాల్లో కొంద‌రు చెల్లెల‌ను బ‌య‌ట‌కు వెళ్ల‌గొడితే బ‌య‌ట‌కు వెళ్లి ఎలా శాప‌నార్థాలు పెడుతుందో చూస్తున్నాం..

కోటీశ్వ‌రుల‌ను చేయాల‌న్న ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంది..

ఈ ప్ర‌భుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకువ‌చ్చే శ‌క్తి మ‌హిళ‌ల‌కు ఉంది..

2034 నాటికి కోటీ మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేస్తాం..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

0
జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం... శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్  జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర...

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0
ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన...

ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు

0
ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, ఐలాపూర్ గ్రామంలో గత 20 రోజులుగా ఉత్సాహంగా కొనసాగిన ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజుతో ఘనంగా ముగిసింది. ఈ...

Translate »
error: Content is protected !!