తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు
మహిళా శక్తి సూపర్ బజార్ లో మహిళలు పెట్టుబడి పెట్టండి
నాణ్యమైన ఉత్పత్తులకు వాటిని చిరునామాగా మార్చండి
మహిళా సంఘాల ఉత్పత్తుల కోసం గోదాంలకు స్థలాలు ఇస్తాం
మహిళల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రేవంతన్న వెల్లడి

























