నేడు ఆసిఫాబాద్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
రూ.112 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు
2.5 లక్షల రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం
కొత్తగూడలో 25 ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం

























