Homeఆంధ్ర ప్రదేశ్సెప్టంబ‌ర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు

సెప్టంబ‌ర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు

సెప్టంబ‌ర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు

సెప్టంబ‌ర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల,గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను *జూన్ 18న ఉదయం 10 గంట‌ల‌కు* టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం *20వ తేదీ ఉదయం 10 గంటల వరకు* ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

*22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల*

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.

*వర్చువల్ సేవల కోటా విడుదల*

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

*23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల*

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

*శ్రీవాణి దర్శన కోటా విడుదల*

శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

*వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…*

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

*24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల*

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

*తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…*

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు,ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ…

0
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్...

హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం…

0
హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో నిధులు సుమారు 79890/-తో పొడవు,వెడల్పు లు 12...

సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం…

0
సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సితాయిపేట్ గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ టీ. శాంత,...

గోపాల్ కి రాఖీలు కట్టిన మహిళా బస్సు కండక్టర్…

0
గోపాల్ కి రాఖీలు కట్టిన మహిళా బస్సు కండక్టర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా లో బస్సు స్టాండ్ లో విచారణ లో రాఖీ పౌర్ణమి సందర్బంగా అన్నకు రాఖీలు కట్టిన...

ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి…

0
ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి... నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కోరారు. ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయం, గమ్యస్థానానికి ముందుగానే టికెట్లు...

Translate »
error: Content is protected !!