Homeతెలంగాణకరెంట్ పోయిందా.. ఇక నుంచి వాట్సప్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు!

కరెంట్ పోయిందా.. ఇక నుంచి వాట్సప్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు!

తెలంగాణ : రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అంతరాయాలు, ఇతర సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి TGSPDSL సరికొత్త వాట్సప్ సేవలను ప్రారంభించింది. వినియోగదారుల సౌలభ్యం కోసం ప్రాంతాల వారీగా ప్రత్యేక వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్, ఏఈ (AE)లతో నేరుగా సంప్రదించి విద్యుత్ కోతలు, మరమ్మతులు, ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలు, లో-వోల్టేజ్ వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న 1912 కాల్ సెంటర్‌కు ప్రత్యామ్నాయంగా, సేవల్లో జాప్యాన్ని తగ్గించి వేగవంతమైన పరిష్కారాలు అందించడం దీని లక్ష్యం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ…

0
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్...

హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం…

0
హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో నిధులు సుమారు 79890/-తో పొడవు,వెడల్పు లు 12...

సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం…

0
సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సితాయిపేట్ గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ టీ. శాంత,...

గోపాల్ కి రాఖీలు కట్టిన మహిళా బస్సు కండక్టర్…

0
గోపాల్ కి రాఖీలు కట్టిన మహిళా బస్సు కండక్టర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా లో బస్సు స్టాండ్ లో విచారణ లో రాఖీ పౌర్ణమి సందర్బంగా అన్నకు రాఖీలు కట్టిన...

ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి…

0
ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి... నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కోరారు. ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయం, గమ్యస్థానానికి ముందుగానే టికెట్లు...

Translate »
error: Content is protected !!