Homeకమ్మర్‌పల్లి మండల్భీంగల్ దీక్షకు వెళ్లకుండా కమ్మర్‌పల్లి బిఆర్‌ఎస్ నాయకులను పోలీసులు స్టేషన్ కు తరలింపు...

భీంగల్ దీక్షకు వెళ్లకుండా కమ్మర్‌పల్లి బిఆర్‌ఎస్ నాయకులను పోలీసులు స్టేషన్ కు తరలింపు…

త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ 

గనిజామాబాద్ జిల్లా భీంగల్‌లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేపట్టిన ఒకరోజు కఠోర దీక్షకు వెళ్లేందుకు బయలుదేరకుండా కమ్మర్‌పల్లి మండల బిఆర్‌ఎస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారిని కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అరెస్టు అయిన వారిలో బషీరాబాద్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు బైకని మహేష్,తోట అప్పయ్య, కమ్మర్ పల్లి ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్,రేంజర్ల మహేందర్,నర్ర మోహన్,డాక్టర్ లక్ష్మీ నర్సయ్య,చౌట్‌పల్లి గ్రామ సర్పంచ్ మహబూబ్ కుంట ప్రతాప్,కమ్మర్‌పల్లి టీఆర్‌ఎస్ నాయకుడు,మాజీ సర్పంచ్ గడ్డం స్వామి తదితరులు ఉన్నారు.

దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని టీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.మరోవైపు, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ముందస్తు చర్యల్లో భాగంగా నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల వర్గాలు తెలిపినట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు…

0
గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్‌పల్లి మండల పరిధిలోని మారుతినగర్, హాసాకొత్తూర్ గ్రామం లో కమ్మర్‌పల్లి ఎస్సై శ్రీ. CH.సతీశ్ గారి ఆధ్వర్యంలో...

బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రిజ్వాన్ అర్షద్...

Translate »
error: Content is protected !!