Homeతెలంగాణఆర్మూర్ మున్సిపల్ కార్మికుడు గంగాధర్ ఆకస్మికంగా మరణం: అంత్యక్రియల్లో పాల్గొన్న ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్...

ఆర్మూర్ మున్సిపల్ కార్మికుడు గంగాధర్ ఆకస్మికంగా మరణం: అంత్యక్రియల్లో పాల్గొన్న ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

ఆర్మూర్ మున్సిపల్ లో విధులు నిర్వహించే బాబాపూర్ గ్రామానికి చెందిన మున్సిపల్ కార్మికుడు గంగాధర్ వయస్సు (55) ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి తమ కార్యాలయ సిబ్బందితో బాబాపూర్ గ్రామానికి విచ్చేసి గంగాధర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి గంగాధర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి మాట్లాడుతూ ఈ కష్ట సమయంలో మీరు దృఢంగా ఉండడానికి ఆ భగవంతుని కృప ఉండాలని అన్నారు. తదనంతరంప్రభుత్వం ద్వారా గంగాధర్ అంత్యక్రియలకు నిమిత్తం30000 ముప్పై వేయిల రూపాయల ను ఆర్థిక సహాయాన్ని చైర్పర్సన్ గోనె లహరి అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి, మేనేజర్ శ్రీహరి రాజు, మున్సిపల్ సిబ్బంది, బాబా పూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

మరుగుతున్న మహాసముద్రం…

0
మరుగుతున్న మహాసముద్రం 'ఎల్ నినో'తో పొంచి ఉన్న పెను ముప్పు ప సిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు 1877 రికార్డు బద్దలుకొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ సమతుల్యత భారీగా గతితప్పే...

వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్…

0
వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...

ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు…

0
ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో పిచ్చికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు...

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్…

0
ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడిన ఆరుగురు నిందితులు అరెస్ట్.. కాపర్ కాయిల్స్, వాహనాలు, చోరీకి ఉపయోగించిన...

Translate »
error: Content is protected !!