Homeతెలంగాణవైద్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలు మరో ఏడాది పొడిగింపు...

వైద్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలు మరో ఏడాది పొడిగింపు…

తెలంగాణ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కింద పనిచేస్తున్న 16,871 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సేవల కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ఈ పొడిగింపు అమలులో ఉంటుంది. క్రమబద్ధీకరించిన రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు లేదా అవసరం ముగిసే వరకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఇందులో 9,009 ఔట్ సోర్సింగ్, 4,801 కాంట్రాక్ట్, 3,056 ఆనరరియమ్ సేవలతో పాటు ఎంటీఎస్ ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల వేలాది మందికి ఊరట లభించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ…

0
జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల పిలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి)...

ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం…

0
ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం అక్టోబర్ 30న నిజామాబాద్‌-1 డిపోలో వేలం... నిజామాబాద్‌: టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్‌-1 డిపో పరిధిలో క్లెయిమ్‌ చేయని పార్సిళ్లను (Unclaimed Parcels) ఈ నెల 30వ తేదీ, శుక్రవారం...

యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ మార్పిడి సేవలు…

0
యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ మార్పిడి సేవలు నిజామాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలపై కొత్త భరోసా... నిజామాబాద్: కిడ్నీ, ప్రోస్టేట్, మూత్ర సంబంధిత సమస్యలతో పాటు కిడ్నీ మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సల...

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి…

0
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి బిక్నూర్‌ ఎస్‌ఐ అనిల్‌ సూచనలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బిక్నూర్‌: మండల ప్రజలు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని బిక్నూర్‌ ఎస్‌ఐ అనిల్‌ సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు...

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలి…

0
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలి రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచన... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: ఎల్‌నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో రైతులు వరి...

Translate »
error: Content is protected !!