Homeఆరోగ్యంఆర్ బి ఎస్ కే సిబ్బందికి సిపిఆర్ పై శిక్షణ మరియు సమీక్ష

ఆర్ బి ఎస్ కే సిబ్బందికి సిపిఆర్ పై శిక్షణ మరియు సమీక్ష

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం నకు చెందిన మొబైల్ హెల్త్ టీం సిబ్బందికి కార్డియో పల్మనరీ రీససిటేషన్ ( CPR ) పై శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ  ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అని ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ అశోక్  తెలియజేశారు.

ఈ సందర్భంగా డిఎంహెచ్వో మాట్లాడుతూ ఆర్ బి ఎస్ కే మొబైల్ హెల్త్ టీం సిబ్బంది అందరూ వారి వారి ఏరియాల్లో వారికి కేటాయించిన పాఠశాలల్లో, అంగన్వాడి కేంద్రాల్లో వారి షెడ్యూల్ ఆధారంగా తప్పకుండా విజిట్ చేసి పాఠశాల, అంగన్వాడి విద్యార్థులు అందరినీ పరీక్షించడం మరియు అవసరమైన వారిని డిఈఐసి కేంద్రానికి రిఫర్ చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి పాఠశాల విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సిపిఆర్ పై అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. సి పి ఆర్ శిక్షణను డాక్టర్ వెంకటేష్ మరియు వేణుగోపాల్ ఇవ్వడంతోపాటు అన్ని టీముల అభ్యర్థుల చేత సిపిఆర్ చేసే విధానంపై ప్రాప్తిస్ చేయించడం జరిగింది. శిక్షణ అనంతరం వారికి కేటాయించిన విధులకు సంబంధించి సమీక్షను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ  నిర్వహించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలోప్రోగ్రామ్ అధికారి డాక్టర్ అశోక్ , డాక్టర్ వెంకటేష్, డాక్టర్ అరవింద్ ,డాక్టర్ విజయభాస్కర్, డి హెచ్ఈ.లు వేణుగోపాల్, ఘనపూర్ వెంకటేశ్వర్లు , వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ…

0
జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల పిలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి)...

ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం…

0
ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం అక్టోబర్ 30న నిజామాబాద్‌-1 డిపోలో వేలం... నిజామాబాద్‌: టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్‌-1 డిపో పరిధిలో క్లెయిమ్‌ చేయని పార్సిళ్లను (Unclaimed Parcels) ఈ నెల 30వ తేదీ, శుక్రవారం...

యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ మార్పిడి సేవలు…

0
యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ మార్పిడి సేవలు నిజామాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలపై కొత్త భరోసా... నిజామాబాద్: కిడ్నీ, ప్రోస్టేట్, మూత్ర సంబంధిత సమస్యలతో పాటు కిడ్నీ మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సల...

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి…

0
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి బిక్నూర్‌ ఎస్‌ఐ అనిల్‌ సూచనలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బిక్నూర్‌: మండల ప్రజలు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని బిక్నూర్‌ ఎస్‌ఐ అనిల్‌ సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు...

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలి…

0
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలి రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచన... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: ఎల్‌నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో రైతులు వరి...

Translate »
error: Content is protected !!