Homeతెలంగాణకారేగాం–సుంకిని గ్రామాల మధ్య కొండచిలువ కలకలం...

కారేగాం–సుంకిని గ్రామాల మధ్య కొండచిలువ కలకలం…

త్రిశూల్ న్యూస్ పోతంగల్ మండల్ రిపోర్టర్ ఏ గణేష్

నిజామాబాద్ జిల్లా: పొతంగల్ మండలంలోని కారేగాం–సుంకిని గ్రామాల మధ్య కొండచిలువ కనిపించడం కలకలం రేపింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మంజీరా నది ఒడ్డున ఉన్న పంట పొలాల్లోకి వచ్చిన కొండచిలువ ఓ కోతిని మింగినట్లు స్థానిక రైతులు గుర్తించారు.

పొలాలకు వెళ్లిన రైతులకు కొండచిలువ కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల రైతులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం కొండచిలువను చంపి, దాని కడుపులో నుంచి మింగిన కోతిని బయటకు తీశారు.

ఈ ఘటనతో మంజీరా నది పరివాహక ప్రాంతంలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని గ్రామ పెద్దలు సూచించారు. ముఖ్యంగా పంట పొలాలకు వెళ్లే సమయంలో పరిసరాలను జాగ్రత్తగా గమనించాలని కారేగాం, సుంకిని గ్రామాల సర్పంచ్‌లు రైతులకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ…

0
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్...

హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం…

0
హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో నిధులు సుమారు 79890/-తో పొడవు,వెడల్పు లు 12...

సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం…

0
సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సితాయిపేట్ గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ టీ. శాంత,...

గోపాల్ కి రాఖీలు కట్టిన మహిళా బస్సు కండక్టర్…

0
గోపాల్ కి రాఖీలు కట్టిన మహిళా బస్సు కండక్టర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా లో బస్సు స్టాండ్ లో విచారణ లో రాఖీ పౌర్ణమి సందర్బంగా అన్నకు రాఖీలు కట్టిన...

ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి…

0
ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి... నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కోరారు. ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయం, గమ్యస్థానానికి ముందుగానే టికెట్లు...

Translate »
error: Content is protected !!