Homeతెలంగాణఅత్యాధునిక ఫీచర్లు గల న్యూ బ్రీజా పేస్ లిఫ్ట్ కొనుగోలు చేయండి...

అత్యాధునిక ఫీచర్లు గల న్యూ బ్రీజా పేస్ లిఫ్ట్ కొనుగోలు చేయండి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

అత్యాధునిక ఫీచర్ లతో తయారు అవుతున్న మారుతి న్యూ బ్రీజా పేస్ లిఫ్ట్ వినియోగదారులు కొనుగోలు చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి అన్నారు. గురువారం భీమ్‌గల్‌లోని వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ – మారుతి సుజుకి అరేనా షోరూమ్‌లో నూతన మారుతి సుజుకి బ్రెజ్జా వాహనాన్ని ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వినియోగదారులకు అత్యాధునిక ఫీచర్లతో కూడిన సుపీరియర్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజిన్, ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన భద్రతా సదుపాయాలు, అత్యుత్తమ పనితీరు కలిగిన న్యూ బ్రెజ్జాను పరిచయం చేయడం జరుగుతుందని షో రూమ్ నిర్వాహకులు మారుతి, వేణుగోపాల్ పేర్కొన్నారు.

వాహనం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునే వినియోగదారులు, కారును ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే ఆసక్తి గల ప్రజలు షోరూం సందర్శించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమం లో బోదిరే స్వామి, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అనంత్ రావు, జేజే నర్సయ్య, కౌన్సిలర్లు సతీష్, సందీప్, అంజుమ్, నాయకులు నాగేంద్ర బాబు షోరూం నిర్వాహకులు మారుతి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

ఇందల్వాయి మండలంలో పింఛన్ పంపిణీపై ఆరోపణలు…

0
ఇందల్వాయి మండలంలో పింఛన్ పంపిణీపై ఆరోపణలు రూ.2,016కు బదులు రూ.2,000 మాత్రమే ఇస్తున్నారా? మిగిలిన రూ.16 ఇవ్వడం లేదంటూ తిర్మన్‌పల్లి గ్రామస్తుల ఆవేదన... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి, అక్టోబర్ 24: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి...

వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి…

0
వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి ప్రిస్క్రిప్షన్‌ అర్థమయ్యేలా స్పష్టంగా ఉండాలి: జిల్లా జడ్జి జీ.వీ.ఎన్. భరతలక్ష్మి... నిజామాబాద్, అక్టోబర్ 24: వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ వైద్య రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, వాటిని జాగ్రత్తగా...

ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు…

0
ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు ప్రపంచ శాంతి, ఐక్యత, సహకారమే ఐక్యరాజ్యసమితి లక్ష్యం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ...

Translate »
error: Content is protected !!