రైతులకు అకాల వర్షం వల్ల పంట నష్టం
వాడి ఓన్నజిపేట్ నడిమి తండా కారణాలు తండా బీరప్ప తాండ ల రైతులకు అకాల వర్షం వల్ల పంట నష్టం ఒక రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు ఈ కార్యక్రమంలో ధర్పల్లి మండల బిజెపి అధ్యక్షులు జిర్రా మహిపాల్ బూత్ అధ్యక్షులు మరియు వాడి గ్రామానికి చెందిన నష్టపోయిన రైతులు పాల్గొన్నారు























