Homeతెలంగాణఎన్.ఎస్.సి మరియు ఎన్.పి.ఎల్ - 2026 స్పోర్ట్స్ మీట్ 32 క్రికెట్ టీమ్స్ కు డ్రా...

ఎన్.ఎస్.సి మరియు ఎన్.పి.ఎల్ – 2026 స్పోర్ట్స్ మీట్ 32 క్రికెట్ టీమ్స్ కు డ్రా సిస్టమ్ నిర్వహణ గ్రూప్ ఏ లో 16 టీమ్స్ , గ్రూప్ బి లో 16 టీమ్స్

ఎన్.ఎస్.సి మరియు ఎన్.పి.ఎల్ – 2026 స్పోర్ట్స్ మీట్

32 క్రికెట్ టీమ్స్ కు డ్రా సిస్టమ్ నిర్వహణ

గ్రూప్ ఏ లో 16 టీమ్స్ , గ్రూప్ బి లో 16 టీమ్స్

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ మరియు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ కోసము 32 క్రికెట్ టీములు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇట్టి టీములకు సంబంధించినటువంటి డ్రా సిస్టం ఏ గ్రూపు మరియు బి గ్రూపులుగా విడదీసి నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పోలీస్ కార్యాలయం లోని *నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి సాయి చైతన్య, ఐపీఎస్.,* ఆధ్వర్యంలో డ్రా సిస్టం రూపంలో నిర్వహించడం జరిగింది .

*గ్రూప్ ఏ* : నందిపేట్ , విక్కీ XI , శివాజీ చత్రపతి , అహ్మడే పూర్ , స్కేల్పేట్ స్ట్రికెర్స్ , రుద్రూర్ , నవిపేట్ , రూరల్ , గరుడ బ్లాస్టర్స్ , దుబాయ్ పెర్ఫ్యూమ్స్ , సందీప్ , వాల్వై 11 స్టార్స్ , 7వ బెటాలియన్ , మోర్తాడ్ 11 , వర్ని వారియర్స్ , మోహన్ 11

*గ్రూప్ బి* : ముప్కాల్ , వేల్పూర్ , కమ్మర్పల్లి పిఎస్, నిజామాబాద్ మ్యాన్ పవర్ , టౌన్ 1 పిఎస్ , కొండాపూర్ , రైసింగ్ స్టార్స్ , బి.సి.సి ఇందల్వాయి, కోటగిరి , మినార్ XI , మాక్లూర్ , హ్యాపీనింగ్ XI , బోధన్ , నరేష్ XI , గజానంద్ స్ట్రైకర్స్ , గుండారం XI

ఇట్టి క్రీడలు ఏప్రిల్ 20 నుంచి 28 వరకు ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ నిజామాబాదు యందు నిర్వహించడం జరుగుతుంది

ఈ డ్రా నిర్వహణ సందర్బంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ మరియు NSC చైర్మన్ సాయి చైతన్య  , DCP బస్వా రెడ్డి , జనరల్ సెక్రెటరీ కవిత రెడ్డి , స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి , జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్ , హితనీ , ట్రెజరర్ సంతోష్ మరియు స్పోర్ట్స్ కు సంబందించిన పి.ఈ.టీ లు తదితరులు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

Translate »
error: Content is protected !!