Homeతెలంగాణపీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం...

పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…

పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులు మద్దతు ధర పొందేలా కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని వాడి గ్రామంలో సోమవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకంగారి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,441 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు దళారుల మోసాలకు గురికాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి, మద్దతు ధర పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాదె నరేష్, ఏఓ వెంకటేష్ నేత, సర్పంచ్ కట్ట గంగామోహన్, ధర్పల్లి సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, వైస్ చైర్మన్ మామిడి రాములు, ఏఎంసీ డైరెక్టర్ మంగ్హ్య నాయక్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..!

0
రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..! కుమ్మక్కై బయటి వ్యాపారులను రానివ్వని రైస్ మిల్లర్లు క్వింటాలుకు రూ.3700 నుండి 3300 కు ధర దింపేశారని ఆవేదన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు మీడియా ముందు వాపోయిన రైతులు త్రిశూల్...

పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీంగల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన పుప్పాల పెంటయ్య భార్య ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్...

తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ తాళ్లారంపూర్ : నవ్యభారతి స్కూల్ కరస్పాండెంట్ రాజపూర్ణానందం అన్న ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్...

మద్యం తాగి వాహనం నడపవద్దు! 

0
 మద్యం తాగి వాహనం నడపవద్దు! ⚠️ మద్యం సేవించడం వల్ల ఆలోచనా శక్తి తగ్గి, ప్రమాదాన్ని గుర్తించే వేగం మందగిస్తుంది. 🚗 మీరు తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం ఎన్నో కుటుంబాల జీవితాలను నాశనం చేయవచ్చు. 🛡️...

ధర్పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఏడవ వార్షికోత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఏడవ వార్షికోత్సవం ప్రత్యేక హోమం, అమ్మవారి కల్యాణమహోత్సవంభక్తులకు అన్నదానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని రేణుక ఎల్లమ్మ తల్లి...

Translate »
error: Content is protected !!