Homeతెలంగాణదివ్యాంగులకు ట్రై మోటరైజడ్ స్కూటీలు పంపిణి

దివ్యాంగులకు ట్రై మోటరైజడ్ స్కూటీలు పంపిణి

నిజామాబాద్, ఏప్రిల్ 29 : బుధవారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో దివ్యాంగులకు ట్రై మోటరైజడ్ స్కూటీలు, బ్యాటరీ సైకిళ్లు, బిజినెస్ ఏంపవర్ కార్ట్లు, బిజినెస్ ఆటోలు, మోటార్ సైకిళ్ళు, ల్యాప్ ట్యాపులు, సహాయ ఉపకరణాలను మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్ మంత్రి వర్యులు సీతక్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, ఎమ్మెల్యే లు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, రాకేష్ రెడ్డి లు, మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ చైర్మన్ లు అన్వే ష్ రెడ్డి, తాహిర్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ దిలీప్ కుమార్ చేతులు మీదుగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి పద్మ అధ్యక్షతన తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో 75 స్కూటీలు, మొత్తం గా 140 మంది వికలాంగుల కి ఉపకారణాలు స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లు, బిజెనెస్ ఎంపవర్ కార్ట్స్, లాప్టాప్ లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్బంగా మంత్రివర్యులు సీతక్క మాట్లాడుతూ వికలాంగుల పేరుతోనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలియజేశారు

దివ్యాంగుల ఆత్మ గౌరవంతో బ్రతకడం ఏకైక లక్ష్యం గా ప్రజా పాలన ప్రభుత్వం పని చేస్తుంది అన్నారు. వికలాంగుల నిరుద్యోగుల కోసం జాబ్ పోర్టల్ ఏర్పాటు చేశామని, వికలాంగుల అంగ వైఖల్యం నిర్దారణ కోసం అత్యాధునిక పరికరాలు కోసం 20 కోట్లు వెచ్చించామని తెలిపారు. అర్హులైన దివ్యాంగులను గుర్తించి వచ్చే బడ్జేట్ లో స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లు మంజూరు చేస్తామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోర్తాడ్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం: 13 మందికి తీవ్ర గాయాలు.. బాలుడి పరిస్థితి విషమం…

0
మోర్తాడ్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం: 13 మందికి తీవ్ర గాయాలు.. బాలుడి పరిస్థితి విషమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్. కే నగేష్ ... నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మోర్తాడ్ మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైరవిహారం...

బడా భీంగల్‌లో యూరియా కోసం రైతుల ధర్నా…

0
బడా భీంగల్‌లో యూరియా కోసం రైతుల ధర్నా... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ బడా భీంగల్, ఆగస్టు 27: పంటలను కాపాడుకునేందుకు అవసరమైన యూరియాను సకాలంలో అందించాలని డిమాండ్ చేస్తూ బడా భీంగల్ గ్రామంలోని...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ…

0
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ  నియోజకవర్గ అభివృద్ధి పై చర్చ   సీఎం ను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ...

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

Translate »
error: Content is protected !!