Homeతెలంగాణధర్పల్లిలో రెండు రోజుల పాటు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం...

ధర్పల్లిలో రెండు రోజుల పాటు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఈ నెల 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాన్ని (స్పెషల్ క్యాంపెయిన్ డే) నిర్వహించనున్నట్లు తహసీల్దార్ టి. శాంత తెలిపారు.

2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు కొత్తగా ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.

ఈ రెండు రోజుల పాటు ధర్పల్లి జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో బీఎల్‌ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తహసీల్దార్ టి. శాంత కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..!

0
రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..! కుమ్మక్కై బయటి వ్యాపారులను రానివ్వని రైస్ మిల్లర్లు క్వింటాలుకు రూ.3700 నుండి 3300 కు ధర దింపేశారని ఆవేదన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు మీడియా ముందు వాపోయిన రైతులు త్రిశూల్...

పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీంగల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన పుప్పాల పెంటయ్య భార్య ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్...

తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ తాళ్లారంపూర్ : నవ్యభారతి స్కూల్ కరస్పాండెంట్ రాజపూర్ణానందం అన్న ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్...

మద్యం తాగి వాహనం నడపవద్దు! 

0
 మద్యం తాగి వాహనం నడపవద్దు! ⚠️ మద్యం సేవించడం వల్ల ఆలోచనా శక్తి తగ్గి, ప్రమాదాన్ని గుర్తించే వేగం మందగిస్తుంది. 🚗 మీరు తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం ఎన్నో కుటుంబాల జీవితాలను నాశనం చేయవచ్చు. 🛡️...

ధర్పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఏడవ వార్షికోత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఏడవ వార్షికోత్సవం ప్రత్యేక హోమం, అమ్మవారి కల్యాణమహోత్సవంభక్తులకు అన్నదానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని రేణుక ఎల్లమ్మ తల్లి...

Translate »
error: Content is protected !!