Homeతెలంగాణధర్పల్లిలో మోడల్ కళాశాల విద్యార్థుల క్షేత్రస్థాయి పరిశీలన...

ధర్పల్లిలో మోడల్ కళాశాల విద్యార్థుల క్షేత్రస్థాయి పరిశీలన…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని పీఎం శ్రీ మోడల్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులు వృత్తి విద్య, ఇంటర్న్‌షిప్ కోర్సులో భాగంగా బుధవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.

ఈ సందర్భంగా ధర్పల్లిలోని ఐటీ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు నిజామాబాద్‌లోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను విద్యార్థులు సందర్శించి, అక్కడి విధానాలను పరిశీలించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు.

విద్యార్థులకు ప్రత్యక్ష వృత్తి అనుభవాన్ని అందించడంతో పాటు, ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పెంపొందించడమే ఈ క్షేత్రస్థాయి పరిశీలన ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పది రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రుతి, నవ్యశ్రీ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..!

0
రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..! కుమ్మక్కై బయటి వ్యాపారులను రానివ్వని రైస్ మిల్లర్లు క్వింటాలుకు రూ.3700 నుండి 3300 కు ధర దింపేశారని ఆవేదన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు మీడియా ముందు వాపోయిన రైతులు త్రిశూల్...

పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీంగల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన పుప్పాల పెంటయ్య భార్య ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్...

తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ తాళ్లారంపూర్ : నవ్యభారతి స్కూల్ కరస్పాండెంట్ రాజపూర్ణానందం అన్న ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్...

మద్యం తాగి వాహనం నడపవద్దు! 

0
 మద్యం తాగి వాహనం నడపవద్దు! ⚠️ మద్యం సేవించడం వల్ల ఆలోచనా శక్తి తగ్గి, ప్రమాదాన్ని గుర్తించే వేగం మందగిస్తుంది. 🚗 మీరు తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం ఎన్నో కుటుంబాల జీవితాలను నాశనం చేయవచ్చు. 🛡️...

ధర్పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఏడవ వార్షికోత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఏడవ వార్షికోత్సవం ప్రత్యేక హోమం, అమ్మవారి కల్యాణమహోత్సవంభక్తులకు అన్నదానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని రేణుక ఎల్లమ్మ తల్లి...

Translate »
error: Content is protected !!