హంసవాహిని విద్యానికేతన్ SSC ఫలితాల్లో సత్తా చాటింది
బుధవారం : 29/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని హంసవాహిని విద్యానికేతన్ SSC-2026 పరీక్షా ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించి అద్భుత విజయాన్ని అందుకుంది బిల్లా రాహుల్ 515/600, ఐ. మైత్రి 507/600, డి. ఉమ శ్రీ 500/600 మార్కులతో పాటు మొత్తం 21 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారు. ఈ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ బృందానికి, తల్లిదండ్రులకు యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది.























