లిటిల్ ఆర్ట్స్ హైస్కూల్ SSC ఫలితాల్లో సత్తా చాటింది
బుధవారం 29/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం లిటిల్ ఆర్ట్స్ హైస్కూల్ SSC-2026 ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించింది. బి. లోకేష్ జై నిత్య శ్రీ 559/600, పి వర్షిని 557/600, కె . దీక్షిత 546/600, ఏ. సరస్వతి 545/600 మార్కులు సాధించారు. 73 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారు. ఈ విజయం సాధించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషిని పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఈ ఫలితాలు నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ పరిధిలో వెలువడ్డాయి.























