ధర్పల్లి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ పదవ తరగతి ఫలితాల్లో అద్భుత విజయం
గురువారం : 30/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులు 2026లో అద్భుత విజయం సాధించారు. బుధవారం విడుదలైన ఫలితాలలో డొక్కా మార్త 600కు 506 మార్కులు సాధించి పాఠశాలకే వన్నె తెచ్చారు. ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల మొత్తం 88% ఉత్తీర్ణత సాధించింది.























