Homeతెలంగాణతెలంగాణ యూనివర్సిటీలో రేపు ‘వికసిత్ భారత్ యువ సంవాద్ – 2026...

తెలంగాణ యూనివర్సిటీలో రేపు ‘వికసిత్ భారత్ యువ సంవాద్ – 2026…

తెలంగాణ యూనివర్సిటీలో రేపు ‘వికసిత్ భారత్ యువ సంవాద్ – 2026’

యువతలో ప్రజాస్వామ్య విలువలు, పౌర బాధ్యతలు, నాయకత్వ లక్షణాలపై అవగాహన…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్, నవంబర్ 4: తెలంగాణ విశ్వవిద్యాలయంలో నవంబర్ 5న ‘మై భారత్ – వికసిత్ భారత్ యువ సంవాద్ – 2026’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె. అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ (MY Bharat) కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్‌లో ఈ కార్యక్రమం జరగనుందని వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ అపర్ణ మాట్లాడుతూ.. యువతలో ప్రజాస్వామ్య విలువలు, పౌర బాధ్యతలు, నాయకత్వ లక్షణాలు, దేశ నిర్మాణంలో యువత పాత్రపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

కార్యక్రమంలో విద్యార్థులతో ముఖాముఖి చర్చలు, అభిప్రాయాల వ్యక్తీకరణతో పాటు ప్రజాస్వామ్య ప్రతిజ్ఞ నిర్వహించనున్నట్లు వివరించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువతను భాగస్వాములను చేస్తూ, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.

విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ…

0
జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు  నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ను స్మరిస్తూ...

ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ…

0
ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–I ఆధ్వర్యంలో (నవంబర్ 5) రేపు నిర్వహించనున్న ఎన్ ఎస్ ఎస్-టీ7 సెవెన్ ఓవర్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను...

దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు!

0
దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు! పేకాట ఆడినా.. ఆడించినా చట్టపరమైన చర్యలు తప్పవు – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పేకాట స్థావరాలపై ప్రత్యేక బృందాలతో నిఘా.. సమాచారం తెలిస్తే...

కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు…

0
కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు జిల్లా స్థాయి యువజనోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. మేరా యువ...

ఏటీఎంలో నకిలీ నోటు కలకలం!

0
ఏటీఎంలో నకిలీ నోటు కలకలం! రూ.24 వేల నగదు డ్రా చేయగా.. రూ.500 నకిలీ నోటు వచ్చినట్లు బాధితురాలి ఆరోపణ ఏటీఎం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ధరణి డిమాండ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: నిజామాబాద్...

Translate »
error: Content is protected !!