Homeతెలంగాణఏటీఎంలో నకిలీ నోటు కలకలం!

ఏటీఎంలో నకిలీ నోటు కలకలం!

ఏటీఎంలో నకిలీ నోటు కలకలం!

రూ.24 వేల నగదు డ్రా చేయగా.. రూ.500 నకిలీ నోటు వచ్చినట్లు బాధితురాలి ఆరోపణ

ఏటీఎం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ధరణి డిమాండ్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కేంద్రంలోని ఏటీఎంలో నకిలీ నోటు వచ్చినట్లు ఓ మహిళ ఆరోపించడం కలకలం రేపింది.

భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన ధరణి బుధవారం ఉదయం 10 గంటల సమయంలో పట్టణంలోని ముచ్కూర్ చౌరస్తా వద్ద ఉన్న ఇండియన్ 1 ఏటీఎం నుంచి రూ.24 వేల నగదును డ్రా చేశారు. అయితే ఆ నగదులో రూ.500 నకిలీ నోటు వచ్చినట్లు ఆమె వాపోయారు.

ఏటీఎం నుంచి డ్రా చేసిన నగదులోనే నకిలీ నోటు రావడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత ఏటీఎం నిర్వాహకులు స్పందించి విచారణ చేపట్టాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ధరణి కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

తెలంగాణ యూనివర్సిటీలో రేపు ‘వికసిత్ భారత్ యువ సంవాద్ – 2026…

0
తెలంగాణ యూనివర్సిటీలో రేపు ‘వికసిత్ భారత్ యువ సంవాద్ – 2026’ యువతలో ప్రజాస్వామ్య విలువలు, పౌర బాధ్యతలు, నాయకత్వ లక్షణాలపై అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్, నవంబర్ 4: తెలంగాణ విశ్వవిద్యాలయంలో నవంబర్...

కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు…

0
కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు జిల్లా స్థాయి యువజనోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. మేరా యువ...

ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యా తనిఖీ బృందం!

0
ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యా తనిఖీ బృందం! భీంగల్ పాఠశాలలో బోధన, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం పరిశీలన ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచనలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్:...

నూతన ఎస్సైగా చిరంజీవి బాధ్యతల స్వీకరణ…

0
నూతన ఎస్సైగా చిరంజీవి బాధ్యతల స్వీకరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా ఎం.చిరంజీవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ తిరుపతి బదిలీ కావడంతో ఆయన...

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో!

0
ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో! రామడుగు గ్రామంలో హార్వెస్టింగ్ పనుల తనిఖీ కూలీలు నిర్ణీత కొలతల ప్రకారం పనిచేస్తే రోజుకు రూ.308 కూలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి...

Translate »
error: Content is protected !!