Homeతెలంగాణనీటి వృథాకు అడ్డుకట్ట.. భూగర్భ జలాల పెంపునకు వినూత్న చర్య!

నీటి వృథాకు అడ్డుకట్ట.. భూగర్భ జలాల పెంపునకు వినూత్న చర్య!

పాఠశాలలో చేతులు కడిగిన నీటిని భూమిలోకి మళ్లించే నిర్మాణం

ప్రతి ఇంట్లోనూ ఇలాంటి ఇంకుడు నిర్మాణాలు చేపట్టాలి: సర్పంచ్ గడల ప్రసాద్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్: నీటిని వృథా చేయకుండా ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా జాగిర్యాల గ్రామంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం జాగిర్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకున్న అనంతరం వృథాగా వెళ్లే నీటిని భూగర్భంలోకి మళ్లించేలా ప్రత్యేక ఇంకుడు నిర్మాణాన్ని ఏర్పాటు చేసి పూర్తి చేశారు.

ఈ నిర్మాణం ద్వారా వృథా నీటిని కమ్యూనిటీ సోక్‌పిట్‌లోకి మళ్లించి భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టారు. తద్వారా భూగర్భ జలాల మట్టం పెరిగి గ్రామానికి మేలు జరుగుతుందని గ్రామ సర్పంచ్ గడల ప్రసాద్ తెలిపారు.

ఈ నిర్మాణాన్ని పరిశీలించిన విద్యార్థులు సైతం స్ఫూర్తి పొంది తమ ఇళ్ల వద్ద కూడా ఇలాంటి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని నిర్ణయించుకోవడం అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు.

నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నీటిని వృథా చేయకుండా భూగర్భ జలాలను పెంచేందుకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సర్పంచ్ గడల ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన విద్యార్థులను ఆయన అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జిల్లాస్థాయి క్రీడా పోటీలకు లిటిల్ హార్ట్స్ విద్యార్థులు ఎంపిక!

0
జిల్లాస్థాయి క్రీడా పోటీలకు లిటిల్ హార్ట్స్ విద్యార్థులు ఎంపిక! కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ లిటిల్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులకు అభినందనలు తెలిపిన కరస్పాండెంట్ బి.ఏ. శ్రీకాంత్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల...

ధర్పల్లి డిగ్రీ కళాశాల విద్యార్థులకు పారిశ్రామిక క్షేత్ర పర్యటన…

0
ధర్పల్లి డిగ్రీ కళాశాల విద్యార్థులకు పారిశ్రామిక క్షేత్ర పర్యటన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ధర్పల్లిలో ఎన్‌ఎస్‌ఎస్, ఈడీసీ సెల్ ఆధ్వర్యంలో పారిశ్రామిక...

ధర్పల్లి మండలం ఇన్ చార్జ్ లైబ్రేరియన్ గా కొమ్ము శ్వేత…

0
ధర్పల్లి మండలం ఇన్ చార్జ్ లైబ్రేరియన్ గా కొమ్ము శ్వేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని గ్రంథాలయ శాఖ ఇన్ చార్జ్ లైబ్రేరియన్ గా కొమ్ము...

జూదం, పేకాట నిర్మూలనకు ప్రత్యేక పోలీస్ బృందాలు!

0
జూదం, పేకాట నిర్మూలనకు ప్రత్యేక పోలీస్ బృందాలు! జిల్లావ్యాప్తంగా 24 గంటల నిఘా.. జూదం నిర్వాహకులు, పాల్గొనేవారిపై కఠిన చర్యలు జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర ఐపీఎస్ హెచ్చరిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి:...

మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక మృతికి సంతాపం…

0
మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక మృతికి సంతాపం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ -1,డిపో లో నల్ల బ్యాడ్జ్ లతో నిరసన తెలియజేస్తూ ఆమె మృతికి నివాళలు అర్పించారు.ఈ నిరసన కారుక్రమంలో ఐక్య కూటమినాయకులు,ఎంప్లాయిస్...

Translate »
error: Content is protected !!