Homeతెలంగాణతెలంగాణ యూనివర్సిటి లో ఇంటర్ కళాశాలల చెస్ (మెన్) టోర్నీ విజేతలకు మెడల్,సర్టిఫికట్స్ ప్రదానం...

తెలంగాణ యూనివర్సిటి లో ఇంటర్ కళాశాలల చెస్ (మెన్) టోర్నీ విజేతలకు మెడల్,సర్టిఫికట్స్ ప్రదానం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

ఈ రోజు ఉదయం 11. 00 గంటలకు యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల మినీ సెమినార్ హల్ లో చెస్ టోర్నీ ప్రారంభించామని వర్సిటీ స్పోర్ట్స్ ఆర్గనైజ్ సెక్రెటరీ. డా.బి.ఆర్.నేత తెలిపారు.సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ ప్రధానం చేసామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతూ చదరంగం వల్ల క్రీడాకారుని యొక్క మేధస్సు ను పెంపొందిస్తుందని, చదువులో,జీవితం లో కూడా ఉపయోగ పడుతుందని తెలిపారు.

ఈ రోజు సెలెక్టైన క్రీడా కారులు 3-7 డిసెంబర్, 2026ఆదిత్యయూనివర్సిటీ (ఎ పి) లో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ టోర్నీలోపాల్గొంటారని,అందులో మంచి ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ కి మంచి పేరు,ఖ్యాతి నీ తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు జరిగిన పోటీలో సెలెక్ట్ అయిన క్రీడాకారుల వివరాలను స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ నేత వెల్లడించారు. విద్యార్థుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

కార్తీక్, బి. జోసెఫ్, కె. విఘ్నేష్ (టి. యూ) జి. కార్తికేయ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీ, కామారెడ్డి, పి. శ్రీనివాస్ జి జి కాలేజీ, నిజామాబాద్.ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్స్ ప్రో. బాలమణి,అనిల్ కుమార్, సదానందం గౌడ్,సంజీవ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ. డా.బి.ఆర్.నేత జూనియర్ అసిస్టెంట్ జాదవ్ నరేష్ క్రీడాకారులు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి పీఎంశ్రీ పాఠశాలలో రెండు కుట్టుమిషన్లు ప్రారంభం…

0
ధర్పల్లి పీఎంశ్రీ పాఠశాలలో రెండు కుట్టుమిషన్లు ప్రారంభం. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన రెండు కుట్టుమిషన్లను...

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీలో కామారెడ్డికి చోటు…

0
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీలో కామారెడ్డికి చోటు సభ్యుడిగా ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా...

తెలంగాణ యూనివర్సిటీలో బీటెక్ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల…

0
తెలంగాణ యూనివర్సిటీలో బీటెక్ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల 70 మంది విద్యార్థులకు గాను 38 మంది ఉత్తీర్ణత.. 30 మంది ప్రమోట్, ఇద్దరు డిటైన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని...

ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం!

0
ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం! తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి: వ్యవసాయ విస్తరణ అధికారి డి. స్నేహ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్, నవంబర్ 3:...

శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు పారిశుధ్య ఏర్పాట్లు…

0
శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు పారిశుధ్య ఏర్పాట్లు ముచ్కూర్ చౌరస్తా నుంచి నింబాచల క్షేత్రం వరకు ప్రత్యేక శానిటైజేషన్ పనులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో...

Translate »
error: Content is protected !!