Homeతెలంగాణజిల్లాస్థాయి క్రీడా పోటీలకు లిటిల్ హార్ట్స్ విద్యార్థులు ఎంపిక!

జిల్లాస్థాయి క్రీడా పోటీలకు లిటిల్ హార్ట్స్ విద్యార్థులు ఎంపిక!

కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

లిటిల్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులకు అభినందనలు తెలిపిన కరస్పాండెంట్ బి.ఏ. శ్రీకాంత్…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సిర్నాపల్లి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఎస్‌ఎఫ్ జోనల్ స్థాయి కబడ్డీ ఎంపిక పోటీల్లో లిటిల్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు.

అండర్-17 కబడ్డీ విభాగంలో ఎస్.కె. గౌస్, జి. వేదాంత్ ఎంపిక కాగా, అండర్-14 విభాగంలో ఎం. గణేష్, బి. శ్రీ వర్ధన్, బి. ప్రణవ్ జిల్లాస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

అదేవిధంగా వాలీబాల్ విభాగంలో ఎం. గణేష్ ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బి.ఏ. శ్రీకాంత్ ఎంపికైన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సంగమేశ్వరులో వివాహిత అనుమానాస్పద మృతి!

0
సంగమేశ్వరులో వివాహిత అనుమానాస్పద మృతి! మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళ మృతి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దోమకొండ పోలీసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర...

నీటి వృథాకు అడ్డుకట్ట.. భూగర్భ జలాల పెంపునకు వినూత్న చర్య!

0
నీటి వృథాకు అడ్డుకట్ట.. భూగర్భ జలాల పెంపునకు వినూత్న చర్య! పాఠశాలలో చేతులు కడిగిన నీటిని భూమిలోకి మళ్లించే నిర్మాణం ప్రతి ఇంట్లోనూ ఇలాంటి ఇంకుడు నిర్మాణాలు చేపట్టాలి: సర్పంచ్ గడల ప్రసాద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

ధర్పల్లి డిగ్రీ కళాశాల విద్యార్థులకు పారిశ్రామిక క్షేత్ర పర్యటన…

0
ధర్పల్లి డిగ్రీ కళాశాల విద్యార్థులకు పారిశ్రామిక క్షేత్ర పర్యటన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ధర్పల్లిలో ఎన్‌ఎస్‌ఎస్, ఈడీసీ సెల్ ఆధ్వర్యంలో పారిశ్రామిక...

ధర్పల్లి మండలం ఇన్ చార్జ్ లైబ్రేరియన్ గా కొమ్ము శ్వేత…

0
ధర్పల్లి మండలం ఇన్ చార్జ్ లైబ్రేరియన్ గా కొమ్ము శ్వేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని గ్రంథాలయ శాఖ ఇన్ చార్జ్ లైబ్రేరియన్ గా కొమ్ము...

జూదం, పేకాట నిర్మూలనకు ప్రత్యేక పోలీస్ బృందాలు!

0
జూదం, పేకాట నిర్మూలనకు ప్రత్యేక పోలీస్ బృందాలు! జిల్లావ్యాప్తంగా 24 గంటల నిఘా.. జూదం నిర్వాహకులు, పాల్గొనేవారిపై కఠిన చర్యలు జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర ఐపీఎస్ హెచ్చరిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి:...

Translate »
error: Content is protected !!