Homeత్రిశూల్ న్యూస్కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి!

కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి!

ముఖ్యమంత్రి జన్మదినం, దీపావళి సందర్భంగా ప్రత్యేక భేటీ.. సీఎం‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి జన్మదినం, దీపావళి పండుగను పురస్కరించుకుని ఆదివారం సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు నడిపిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని, ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలని కోరుకున్నారు.

ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల నేపథ్యంలో కొడంగల్‌లో జరిగిన ఈ భేటీ ఆత్మీయ, స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం…

0
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం... త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిస్వార్థంగా సేవలందిస్తూ, ఆపద సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న 108...

దుబ్బాకలో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ…

0
దుబ్బాకలో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు...

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష…

0
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష... వైద్య ఆరోగ్యశాఖలోని జాతియ ఆరోగ్య కార్యక్రమాలపై జూమ్ ద్వారా సమీక్ష సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం...

గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి…

0
గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి దాడులు ఆపకపోతే కల్లు దుకాణాలను మూసివేస్తాం జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళీ గౌడ్ డిమాండ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి జిల్లా...

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి…

0
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి వ్యాధులపై అవగాహనతోనే ఆరోగ్య సమాజం సాధ్యం: వైఆర్‌జీ కేర్ ప్రతినిధి గర్దాసు సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బిక్కనూరు: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి...

Translate »
error: Content is protected !!