Homeడిచ్ పల్లి మండల్డిచ్‌పల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు...

డిచ్‌పల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

డిచ్‌పల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

0
తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ సభ్యులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్...

ఇందిరమ్మ ఇంట్లో తొలి దీపావళి వేడుకలు ఘనంగా!

0
ఇందిరమ్మ ఇంట్లో తొలి దీపావళి వేడుకలు ఘనంగా! ప్రభుత్వ సహకారంతో సొంతింటి కల సాకారం.. లబ్ధిదారుల హర్షాతిరేకాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి త్వరలో రెండో విడతలో అర్హులకు ఇళ్ల...

ధర్పల్లిలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా!

0
ధర్పల్లిలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా! లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి సంబరాలు నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలో ప్రభుత్వ ఆదేశాల...

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా!

0
సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా! కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలంలో ముఖ్యమంత్రి రేవంత్...

రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో సత్తా చాటిన హొన్నాజిపేట్ యువకుడు!

0
రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో సత్తా చాటిన హొన్నాజిపేట్ యువకుడు! ప్రథమ స్థానం సాధించిన దీక్షిత్ రెడ్డికి గ్రామ అభివృద్ధి కమిటీ, సర్పంచ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్...

Translate »
error: Content is protected !!