Homeకమ్మర్‌పల్లి మండల్మానవతా దృక్పథంతో అంత్యక్రియలకు ఇరవై వేలు ఆర్థిక సహాయం...

మానవతా దృక్పథంతో అంత్యక్రియలకు ఇరవై వేలు ఆర్థిక సహాయం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామానికి చెందిన చెరుకు గంగాధర్ అలియాస్ రాజు 30న దుబాయ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గంగాధర్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో దాతల సహకారం కోసం సోషల్ మీడియా ప్రచారం జరుతున్న తరుణంలో, హాసకొత్తూర్ వాస్తవ్యుడు తను ఉపాధి కోసం లండన్ వెళ్ళినట్లే గంగాధర్ కూడా దుబాయ్ దేశం ఉపాధికోసం వెళ్లి చనిపోవడం తనను కలచి వేచింది అని వెంటనే ప్రస్తుతం లండన్ లో ఉంటున్న గడ్డం రాజేష్ దాదృత్వం చాటుకున్నారు. గంగాధర్ అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయంగా 20000 వేల రూపాయలు పంపించారు. అట్టి ఆర్థిక సహాయం మిత్రులు క్రాంతి, శ్రీనాథ్, శ్రీధర్, అశోక్,మారుతి , రంజిత్, రాకేష్, అరుణ్ తదితరులు కలిసి చెరుకు గంగాధర్/రాజు కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా గడ్డం రాజేష్ వయసులో చిన్నవాడైన పెద్ద మనసుతో గంగాధర్ కుటుంబానికి అండగా నిలిచినందుకు గంగాధర్ కుటుంబ సభ్యుల తో పాటు మిత్రులు పలువురు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్‌పల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

0
డిచ్‌పల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

0
తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ సభ్యులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్...

ఇందిరమ్మ ఇంట్లో తొలి దీపావళి వేడుకలు ఘనంగా!

0
ఇందిరమ్మ ఇంట్లో తొలి దీపావళి వేడుకలు ఘనంగా! ప్రభుత్వ సహకారంతో సొంతింటి కల సాకారం.. లబ్ధిదారుల హర్షాతిరేకాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి త్వరలో రెండో విడతలో అర్హులకు ఇళ్ల...

ధర్పల్లిలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా!

0
ధర్పల్లిలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా! లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి సంబరాలు నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలో ప్రభుత్వ ఆదేశాల...

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా!

0
సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా! కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలంలో ముఖ్యమంత్రి రేవంత్...

Translate »
error: Content is protected !!