Homeతెలంగాణధర్పల్లిలో లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి సంబరాలు...

ధర్పల్లిలో లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి సంబరాలు…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి, వారితో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లలో దీపాలు వెలిగించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి ఎం. శ్రీనివాస్, ఎంపీడీవో మారుతి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ హర్షిత, మిట్టపల్లి గంగారెడ్డి, చక్రపాణి, సుభాష్, సురేందర్ గౌడ్, డాక్టర్ ఆనంద్, వార్డు సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్‌పల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

0
డిచ్‌పల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

0
తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ సభ్యులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్...

ఇందిరమ్మ ఇంట్లో తొలి దీపావళి వేడుకలు ఘనంగా!

0
ఇందిరమ్మ ఇంట్లో తొలి దీపావళి వేడుకలు ఘనంగా! ప్రభుత్వ సహకారంతో సొంతింటి కల సాకారం.. లబ్ధిదారుల హర్షాతిరేకాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి త్వరలో రెండో విడతలో అర్హులకు ఇళ్ల...

ధర్పల్లిలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా!

0
ధర్పల్లిలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా! లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి సంబరాలు నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలో ప్రభుత్వ ఆదేశాల...

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా!

0
సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా! కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలంలో ముఖ్యమంత్రి రేవంత్...

Translate »
error: Content is protected !!