Homeఇందల్వాయి మండల్అత్యవసర సమయంలో అండగా సీఎం సహాయనిధి...

అత్యవసర సమయంలో అండగా సీఎం సహాయనిధి…

అత్యవసర సమయంలో అండగా సీఎం సహాయనిధి

వరుణ్ వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే కేటీఆర్…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి, మండల్ : నిరుపేదలకు అత్యవసర సమయాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన తొగరి కాశీరాం కుమారుడు వరుణ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వరుణ్‌కు శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా, ఇందుకు సుమారు రూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు సూచించారు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా రూ.5 లక్షల విలువైన ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఎమ్మెల్యే కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ మోహన్, మండల అధ్యక్షుడు గంగా దాస్, గంభీరావుపేట మాజీ ఎంపీపీ సముద్ర, లింగాపూర్ సర్పంచ్ కమ్మరి గంగ సాయవ్వ రాజారాం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం…

0
నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం 41 రోజుల మౌన దీక్ష ముగింపు సందర్భంగా శివగంగ కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలం...

ధర్పల్లిలో దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ల ఆవిష్కరణ…

0
ధర్పల్లిలో దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ల ఆవిష్కరణ బీఆర్ఎస్ రూరల్ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ చేతుల మీదుగా పోస్టర్ల విడుదల... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల...

44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు…

0
44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు పంజాబ్‌లోని బటిండాలో నవంబర్ 24 నుంచి 28 వరకు జాతీయ స్థాయి పోటీలు – తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న తొమ్మిది మంది...

కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వక భేటీ…

0
కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వక భేటీ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ఇందుప్రియకు ఘన సన్మానం.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర...

నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి…

0
నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి రైల్వే ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్, వన్యప్రాణుల కోసం అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ విజ్ఞప్తి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా :...

Translate »
error: Content is protected !!