Homeఇందూరుప్రజాసేవే లక్ష్యంగా ముందుకు ఘనంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పుట్టినరోజు వేడుకలు..

ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు ఘనంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పుట్టినరోజు వేడుకలు..

ఇందూరు: ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని, నిరంతరం ప్రజల మధ్య ఉండడమే తనకిష్టమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకొని నగరంలోని ఆయా డివిజన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందూరు నగర ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గా ఎదిగానన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందజేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

నగరం లోని 19 డివిజన్ కంటేశ్వేర్ ఆలయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.
జిల్లా జనరల్ ఆసుపత్రిలో పేదలకు పండ్ల పంపిణీ చేపట్టారు. అలాగే మిర్చి కాంపౌండ్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. సుమారు 60 మంది అభిమానులు రక్తదానం చేశారు.
* 27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చనా చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే 28వ డివిజన్ కార్పొరేటర్ మల్కాయ్ మహేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు లు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ లో పాల్గొన్నారు. అలాగే స్నేహ సొసైటీలో దివ్యాంగ విద్యార్థులకు అన్నదానంతో పాటు పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

Translate »
error: Content is protected !!