Homeతెలంగాణటీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్న పోలీసులు.

టీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్న పోలీసులు.

టీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్న పోలీసులు…

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులను, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఈరోజు (గురువారం) ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో భూపోరాటానికి పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులతో కలిసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోరాటం కొనసాగనుంది. ఈ మేరకు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. !

అయితే, భూపోరాటానికి వెళ్తారనే సమాచారంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. దీంతో ముందస్తు అరెస్టులను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు, ఈరోజు ఉదయం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో భూపోరాటం జరిగే ప్రాంతానికి కల్వకుంట్ల కవిత చేరుకోనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొంది..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ…

0
జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల పిలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి)...

ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం…

0
ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం అక్టోబర్ 30న నిజామాబాద్‌-1 డిపోలో వేలం... నిజామాబాద్‌: టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్‌-1 డిపో పరిధిలో క్లెయిమ్‌ చేయని పార్సిళ్లను (Unclaimed Parcels) ఈ నెల 30వ తేదీ, శుక్రవారం...

యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ మార్పిడి సేవలు…

0
యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ మార్పిడి సేవలు నిజామాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలపై కొత్త భరోసా... నిజామాబాద్: కిడ్నీ, ప్రోస్టేట్, మూత్ర సంబంధిత సమస్యలతో పాటు కిడ్నీ మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సల...

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి…

0
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి బిక్నూర్‌ ఎస్‌ఐ అనిల్‌ సూచనలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బిక్నూర్‌: మండల ప్రజలు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని బిక్నూర్‌ ఎస్‌ఐ అనిల్‌ సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు...

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలి…

0
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలి రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచన... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: ఎల్‌నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో రైతులు వరి...

Translate »
error: Content is protected !!