భీంగల్ _బడా భీంగల్ బ్రిడ్జి రోడ్డు పనులు ప్రారంభం….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్గల్ బడా భీంగల్ మద్య దెబ్బతిన్న రోడ్డు మరమ్మత్తులు సోమవారం నాడు పీసీసీ అధ్యక్షుడి చొరవతో కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోధిరే నాగమని స్వామి, వైస్ చైర్మన్ చంటి లత నరసయ్య, పట్టణ అధ్యక్షుడు పర్స అనంతరావు,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు, కన్నె సురేందర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

























