Homeతెలంగాణఎన్టీఆర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్.. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు...

ఎన్టీఆర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్.. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు…

ఎన్టీఆర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్.. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు

32 వాహనాలు గుర్తింపు.. సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు సూచనలు

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్, జూలై 19: నిజామాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో శనివారం ధర్పల్లి మండలంలోని ఎన్టీఆర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్లకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా పోలీసులు కాలనీలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు. వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేని 32 వాహనాలను గుర్తించి, సంబంధిత నిబంధనలను పాటించాలని వాహనదారులకు సూచించారు.

అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, సైబర్ నేరాల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలి, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ…

0
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్...

హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం…

0
హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో నిధులు సుమారు 79890/-తో పొడవు,వెడల్పు లు 12...

సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం…

0
సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సితాయిపేట్ గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ టీ. శాంత,...

గోపాల్ కి రాఖీలు కట్టిన మహిళా బస్సు కండక్టర్…

0
గోపాల్ కి రాఖీలు కట్టిన మహిళా బస్సు కండక్టర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా లో బస్సు స్టాండ్ లో విచారణ లో రాఖీ పౌర్ణమి సందర్బంగా అన్నకు రాఖీలు కట్టిన...

ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి…

0
ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి... నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కోరారు. ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయం, గమ్యస్థానానికి ముందుగానే టికెట్లు...

Translate »
error: Content is protected !!