Homeతెలంగాణవినాయక ఆలయ పునర్నిర్మాణానికి మున్నూరు కాపు ఫౌండేషన్ రూ.50 వేల ఆర్థిక సహాయం...

వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మున్నూరు కాపు ఫౌండేషన్ రూ.50 వేల ఆర్థిక సహాయం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

భీమ్‌గల్ పట్టణంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వినాయక ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ పునర్నిర్మాణానికి రజక సంఘం ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభించారు. ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి వివిధ వర్గాల ప్రజలు, దాతలు ముందుకు వస్తూ తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.

ఈ సందర్భంగా భీమ్‌గల్ మున్నూరు కాపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఫౌండేషన్ ప్రతినిధులు రజక సంఘం సభ్యులకు విరాళం చెక్కును అందించి ఆలయ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తికావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు తమ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మున్నూరు కాపు ఫౌండేషన్ భాగస్వామ్యం అవుతుందని పేర్కొన్నారు.

రజక సంఘం నాయకులు మున్నూరు కాపు ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, సమాజంలోని దాతలు, భక్తులు కూడా ఆలయ పునర్నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ నీలం రవి తో పాటు బోదిరే నర్సయ్య, తేజ, చరణ్, అరవింద్, నవీన్, ప్రదీప్, సతీష్, విశాల్, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ…

0
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్...

హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం…

0
హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో నిధులు సుమారు 79890/-తో పొడవు,వెడల్పు లు 12...

సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం…

0
సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సితాయిపేట్ గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ టీ. శాంత,...

గోపాల్ కి రాఖీలు కట్టిన మహిళా బస్సు కండక్టర్…

0
గోపాల్ కి రాఖీలు కట్టిన మహిళా బస్సు కండక్టర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా లో బస్సు స్టాండ్ లో విచారణ లో రాఖీ పౌర్ణమి సందర్బంగా అన్నకు రాఖీలు కట్టిన...

ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి…

0
ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి... నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కోరారు. ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయం, గమ్యస్థానానికి ముందుగానే టికెట్లు...

Translate »
error: Content is protected !!