Homeతెలంగాణరోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ గా నఅనుపమ సుబేదార్ ఎన్నిక...

రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ గా నఅనుపమ సుబేదార్ ఎన్నిక…

రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ 315 చైర్మన్ గా నిజామాబాద్ నగరానికి చెందిన అనుపమ సుబేదార్ ఎన్నిక అయ్యారు, ఇటీవల హైదరాబాద్ తాజ్ హోటల్ లో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా35 తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లకు సంబంధించిన ఇన్నర్ వీల్ క్లబ్ 22 క్లబ్ ల అధ్యక్షులు ఇతర 190 మంది కార్యవర్గ సభ్యులు ఈ ఎన్నికలో పాల్గొనగా , ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ క్లబ్ ప్రధినిధులు సృజన,స్వందన ఆధ్వర్యంలో నిర్వహించగా క్లబ్ పద్మ శర్మ కన్వీనర్ గా కో కన్వీనర్ గా రమా దేవి ,ఉమ రాణి క్లబ్ అధ్యక్షులు లక్మీ మాధవి లత లు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఇన్నర్ వీల్ క్లబ్ చైర్మన్ అనుపమ సుబేదార్ మాట్లాడుతూ నాపైన నమ్మకం ఉంచి ఈ పదవి అప్పగించడానికి మరింత బాధ్యతను పెంచిందని ప్రజల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా మహిళ సాధికార సాధించడం, ఆడపిల్లల విద్య పై ప్రత్యేక దృష్టి సాధించి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

అనుపమసుబేదారి నియామకం పట్ల నిజామాబాద్ ఇన్నర్ మిల్క్ క్లబ్ అధ్యక్షురాలు సులక్షణ కార్యదర్శి ప్రసన్న పిడిసి శైలజ , స్వరూప రెడ్డి సౌందర్య రోటరీ క్లబ్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!