HomeతెలంగాణRation Card: రేషన్ కార్డు ఉన్నవారికి ఇదే లాస్ట్ ఛాన్స్.. మూడ్రోజులే టైమ్.. ఈ పని...

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి ఇదే లాస్ట్ ఛాన్స్.. మూడ్రోజులే టైమ్.. ఈ పని చేయకపోతే కార్డు కట్…

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి ఇదే లాస్ట్ ఛాన్స్.. మూడ్రోజులే టైమ్.. ఈ పని చేయకపోతే కార్డు కట్…

తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్. రేషన్ కార్డు ఉన్నవారు ఈకేవైసీ పూర్తి చేయడానికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.

లేకపోతే కార్డు ఇనాక్టివ్ అయిపోవడం వల్ల రేషన్ సరుకులు తీసుకోలేరు. ఇ-కేవైసీ(e-KYC) ధృవీకరణను పూర్తి చేయడానికి ఈ నెల 31వ తేదీ వరకు రేవంత్ సర్కార్ గడువు ఇచ్చింది. అంటే కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పటిలోగా పూర్తి చేయకపోతే మీ కార్డు, నెలవారీ సరుకులను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికీ చాలామంది కేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో ప్రతీఒక్కరూ గడువులోకా పూర్తి చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియను సింపుల్‌గా ఎక్కడైనా పూర్తి చేయవచ్చు._

జులై 31లోగా పూర్తి చేయాల్సిందే..

కేవైసీ పూర్తి చేసేందుకు మీరు మీ సొంత ఊరికి తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్ లేదా ఐరిస్ స్కానింగ్ కోసం మీ ఒరిజినల్ ఆధార్ కార్డుతో సమీపంలోని ఏదైనా రేషన్ షాపుకు లేదా మీసేవా కేంద్రానికి వెళితే సరిపోతుంది. ఈ ప్రక్రియ కోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా కంప్లీట్ చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతీ లబ్దిదారుడు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి. 8 ఏళ్లుపైబడిన ప్రతీఒక్కరూ తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలి. జులై 31లోగా పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు నిలిచిపోతాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం త్వరలో పంపిణీ చేయనున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కూడా అందదు._

ఆగస్ట్ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు

ఆగస్ట్ నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 1.05 కోట్ల కుటుంబాలకు వీటిని అందించనుంది. వీటిల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇప్పటికే వీటి ప్రింటింగ్ పూర్తవ్వగా.. అన్ని జిల్లాలకు పంపించారు. ఆగస్ట్ 1 లేదా ఆగస్ట్ 15 నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్_ _ప్రారంభించనుండగా.. తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందించనున్నారు. ఈ స్మార్ట్ కార్డులపై రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటో ఉంటుంది. జులై 31లోగా ఈకేవైసీ పూర్తి చేయనివారికి ఇవి అందవని స్పష్టం చేసింది. ఇంకా 5 లక్షల మంది రేషన్ లబ్దిదారులు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. జులై 31కల్లా 100 శాతం ఈకేవైసీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వ యంత్రాగం ఆదేశాలు జారీ చేసింది. రేషన్ షాపులు, ప్రత్యేక శిబిరాల ద్వారా పూర్తి చేయాలని సూచించింది._

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సీతారాంపూర్‌ పాఠశాలకు టీవీ అందజేత…

0
సీతారాంపూర్‌ పాఠశాలకు టీవీ అందజేత డిజిటల్‌ తరగతులు, వీడియో పాఠాలకు ఉపయోగం: సర్పంచ్‌ సంజీవ్‌ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ మండలం సీతారాంపూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు గ్రామ సర్పంచ్‌ నత్తి సంజీవ్‌, వార్డు...

రామారెడ్డిలో వైభవంగా కాలభైరవ స్వామి పూజలు…

0
రామారెడ్డిలో వైభవంగా కాలభైరవ స్వామి పూజలు భక్తులతో కిటకిటలాడిన ఆలయం.. అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం రామారెడ్డి: మండలంలోని ఇసన్నపల్లి కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు అత్యంత...

ధర్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ…

0
ధర్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ మోబిన్సాబ్‌, ఎస్బీ తండాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి: ధర్పల్లి మండలంలో...

మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన…

0
మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ఆర్‌ఓబీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని డిమాండ్‌... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం: మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి...

బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి సీతక్క…

0
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి సీతక్క అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు మంత్రి దృష్టికి నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్లిన కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే...

Translate »
error: Content is protected !!