గురుపౌర్ణమి సందర్భంగా తపస్వరామారావు మహారాజ్ విగ్రహం వద్ద భోగ్ బండర్ కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో గురు పౌర్ణమి సందర్భంగా తపస్వరామారావు మహారాజ్ విగ్రహం వద్ద భోగ్ బండర్ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మహారాజ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బోగ్ బందర్ చేపట్టారు నాయకులు గురువులు ఆశీస్సులు సమాజానికి మార్గదర్శికమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మంగ్తయ్య నాయక్ గౌరవ అధ్యక్షులు లాల్ సింగ్ నాయక్ దత్తు నాయక్ రవి నాయక్ గోపీచంద్ సౌమ్యా నాయక్ గోవింద నాయక్ రవి సతీష్ పూజారి కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు























