Homeతెలంగాణఇంద్రనగర్ తండ కాంగ్రెస్ గ్రామశాఖకు నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక...

ఇంద్రనగర్ తండ కాంగ్రెస్ గ్రామశాఖకు నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రనగర్ తండ గ్రామపంచాయతీ పరిధిలో నూతన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులుగా మాలవత్ బాలునాయక్ ఉపాధ్యక్షులుగా మాలవత్ హరిలాల్ కార్యదర్శిగా కడవత్ రాయల్ కోశాధికారి ఇక్య నాయక్ సలహాదారులుగా మాలవత్ రెడ్డి నాయక్ కేతావత్ గోవింద్ నాయక్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మలవత్ బాలు నాయక్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి మరియు డీసీసీ వైస్ ప్రసిడెంట్ ఆర్మూర్ బాలరాజ్ మండల ప్రసిడెంట్ గాదె నరేష్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ధర్పల్లి సర్పంచ్ శ్రీనివాస్ ఇంద్రనగర్ తండ ఉప సర్పంచ్ గోవింద్ నాయక్ రాయల్ భిక్య నాయక్ గోపీచంద్ దేవిదాస్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు…

0
గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్‌పల్లి మండల పరిధిలోని మారుతినగర్, హాసాకొత్తూర్ గ్రామం లో కమ్మర్‌పల్లి ఎస్సై శ్రీ. CH.సతీశ్ గారి ఆధ్వర్యంలో...

బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రిజ్వాన్ అర్షద్...

Translate »
error: Content is protected !!